సొంతం సినిమాలో చిన్న రోల్ చేసిన అడివి శేష్... కర్మ అనే మూవీలో నటించి దర్శకత్వం వహించారు. ఆయనకు రన్ రాజా రన్ మూవీ బ్రేక్ ఇచ్చింది. క్షణం మూవీతో హీరోగా ఫస్ట్ హిట్ కొట్టారు. అడివి శేష్ నటించిన గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వరుసగా విజయాలు సాధించాయి. గ్యారంటీ చిత్రాల హీరోగా ఆయన మారారు. ప్రస్తుతం ఆయన గూఢచారి 2 మూవీలో నటిస్తున్నారు.