నాతో పడుకుంటే ఎంత డబ్బైనా ఇస్తా,నటికి మెసేజ్‌

Surya Prakash   | Asianet News
Published : May 15, 2021, 04:00 PM IST

కొందరు వాటిని చూసినా ఎందుకులే అని బాధపడి వదిలేస్తారు. మరికొందరు మాత్రం అవతలి వ్యక్తుల అసలు బుద్దిని బయిటపెడ్తూంటారు. రివర్స్ ఎటాక్ చేసి బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాంటి సంఘటనే ఓ నటి విషయంలో రీసెంట్ గా చోటు చేసుకుంది.

PREV
16
నాతో పడుకుంటే ఎంత డబ్బైనా ఇస్తా,నటికి మెసేజ్‌

వివరాల్లోకి వెళితే.. తమిళ నటి సౌందర్య నందకుమార్ సోషల్‌ మీడియాలో చెప్పుకోలేని చేదు అనుభవం ఎదుర్కొంది. ఒక వ్యక్తి ఏకంగా నీవు అంటే నాకు ఇష్టం నా కోరిక తీర్చుతావా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానంటూ ఆఫర్‌ చేశాడు.

26

 నిన్ను చూస్తేనే మూడ్‌ వస్తుందని కూడా సౌందర్యను ఉద్దేశించి  కామెంట్స్ చేశాడు. అతడి మెసేజ్ ను సౌందర్య షేర్‌ సోషల్ మీడియాలో చేసింది. ఇలాంటి వెదవలను ఏం చేయాలంటూ ప్రశ్నించింది. 

36

సోషల్‌ మీడియాలో తాను ఒక లెక్చరర్‌ అని పేర్కొన్న అతడు అత్యంత నీచంగా మాట్లాడిన తీరుకు అంతా కూడా అవాక్కవుతున్నారు.  ఆమె పోస్ట్ చూసిన చాలా మంది అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటున్నారు. 

46

నాతో అంత అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ట్రాక్ చేస్తున్నాను. సరైన పద్దతిలో నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఆయన నాతో చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీశాను. ప్రస్తుతం అతడు నన్ను బ్లాక్ చేశాడు. ఆ లెక్చరర్ పనిచేసే కాలేజి యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేస్తాను అని సౌందర్య నందకుమార్ తెలిపారు.

56

మరికొందరు అతన్నే డైరక్ట్ గా తిట్టిపోస్తున్నారు. ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళను చూసి చూడనట్లు వదిలేయాలని,పట్టించుకుంటే ఇంకా రెచ్చిపోతారంటూ సలహాలు ఇస్తున్నారు. 

66

ఇక సౌందర్య నందకుమార్ కెరీర్ విషయానికి వస్తే..గాయనిగా తమిళ సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. సూపరస్ సింగర్ 3, 4, 5 షోలో పాల్గొన్నారు. బిగ్‌బాస్ తమిళం 3లో గెస్టుగా వెళ్లారు.  ఆ తర్వాత కబాలి, మాస్టర్, వణక్కం దా మాఫ్పిల్లీ సినిమాలో నటించింది.

click me!

Recommended Stories