ట్రెండీ వేర్ లో శ్రద్ధా దాస్ టెంప్టింగ్ ఫోజులు.. ఎద అందాలతో మతి చెడగొడుతున్న గ్లామర్ బ్యూటీ..

First Published Jul 5, 2022, 6:31 PM IST

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీగా మంచి గుర్తింపుతెచ్చుకుంది నటి శ్రద్ధా దాస్ (Shraddha Das). అయితే సినిమాల మాట అటుంచితే.. నెట్టింట మాత్రం లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోందీ బ్యూటీ. తాజాగా స్టన్నింగ్ గా ఫొటోలను షేర్ చేసింది. 

ముంబయి బ్యూటీ శ్రద్ధా దాస్ గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. తన గ్లామర్, ఫిట్ నెస్ తొలిచూపులోనే అట్రాక్ట్ చేస్తుండటం శ్రద్ధా ప్రత్యేకత. ఇతర  హీరోయిన్లతో పోల్చి ఈ బ్యూటీ అందాల ఆరబోతతో కొత్తదనం చూపెడుతోంది. 
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులను పలకరిస్తూనే ఉన్న శ్రద్ధా దాస్.. లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. ట్రెడిషనల్ వేర్స్ లోనైనా.. వెస్ట్రన్ వేర్స్ లోనైనా అందాల ఆరబోత మాత్రం మామూలుగా ఉండటం లేదు. ఇటీవల వరుస ఫొటోషూట్లు చేస్తున్న శ్రద్ధా తాజాగా ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చింది.
 

లేటెస్ట్ గా పింక్ స్లీవ్ లెస్ టాప్, బ్లూ డెనిమ్ జీన్స్ లో ట్రెండీ దర్శనమిచ్చింది. నిన్నామొన్నటి వరకు చీరకట్టులో అందాలను ఆరబోసి గ్లామర్ బ్యూటీ.. ఇప్పుడు ట్రెండీ లుక్ ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్ ను తన అభిమానులతో తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది.  

ఈ పిక్స్ లో శ్రద్ధా చాలా మోడ్రన్ గానూ, సెక్సీగానూ కనిపిస్తోంది. హాట్ నెస్ ను పెంచుతూ  ఈ బ్యూటీ ఫొటోలకు పోజులిచ్చింది. టాప్ లోంచి ఉప్పొంగే ఎద అందాలతో టెంపరేచర్ పెంచేస్తోంది. మత్తు చూపులతో టెంప్టింగ్ ఫోజులిచ్చింది. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపించేలా శ్రద్ధా ఫొటోషూట్ చేసింది.

గతంలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి పెద్దగా హిట్ పడలేదు. అయినా ఇండస్ట్రీలోనే పోరాటం చేస్తూ.. టాలీవుడ్ బడా స్టార్స్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ లో నటిస్తూ వస్తోంది. గతేడాది ఓటీటీలోకి వచ్చిన ‘ఏక్ మినీ  కథ’ (EK Mini Katha) చిత్రంలో నటించింది. 
 

ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో శ్రద్ధాకు ఆ వెంటనే మరో రెండు ప్రాజెక్ట్ లు వచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులైన ‘నిరీక్షణ’, ‘అర్దం’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూవీస్ ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. మున్ముందు మరిన్ని చిత్రాల్లో శ్రద్ధా కనిపించే అవకాశం ఉంది.

click me!