ముద్దుల నడుముకు ఒద్దికైన  వడ్డాణం.. సాంప్రదాయ ఓణీలో కూడా శ్రీముఖి అందాలు సో హాట్ గురూ!

First Published Aug 8, 2021, 2:56 PM IST


టెలివిజన్ షోలలో హాట్ హాట్ గా కనిపిస్తూ, నాన్ స్టాప్ పంచ్ లతో అలరించే శ్రీముఖి ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ విభాగంలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న శ్రీముఖి పాపులారిటీకి ఇది నిదర్శనం.
 

బుల్లితెర స్టార్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు శ్రీముఖి. అనసూయ, రష్మీ తరువాత  రేంజ్ క్రేజ్ శ్రీముఖి సొంతం. బుల్లితెరకు పరిచయమైన తక్కువ కాలంలోనే భారీ ఫేమ్ తెచ్చుకుంది ఈ బొద్దుగుమ్మ. 
 


పటాస్ షో ద్వారా పరిచమైన శ్రీముఖి బుల్లితెర రాములమ్మ పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. 
 


ఇక బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ గా కూడా మారారు. ఆమె సోలో హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ విడుదలకు సిద్దమైంది. త్వరలో థియేటర్స్ లో దిగనుంది. 

ఆ సినిమా సక్సెస్ కొట్టిన నేపథ్యంలో వెండితెరపై హీరోయిన్ గా శ్రీముఖి బిజీ అయ్యే సూచనలు కలవు. ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు శ్రీముఖి. 
 

బుల్లితెర షోలతో బిజీగా ఉంటూనే బిజినెస్ ఉమెన్ గా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్య లువా పేరుతో ఓ ఫ్యాషన్ ఐటమ్స్ బ్రాండ్ స్టోర్స్ చైన్ ప్రారంభించారు. 
 


ఇక అనేక ఉత్పత్తులకు, సర్వీసెస్ సంస్థలకు శ్రీముఖి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా మరికొంత ఆర్జిస్తున్నారు శ్రీముఖి. 
 


అలాగే ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.సాంప్రదాయ లంగా ఓణిలో మెరిసింది అమ్మడు. 


పసుపు పచ్చ, గులాబీ రంగు లంగా ఓణి ధరించి, నడుముకు వడ్డాణం పెట్టి హొయలు పోయింది. సంప్రదాయ ఓణీలో కూడా చాలా హాట్ హాట్ ఉంది శ్రీముఖి. 

click me!