పాయల్ రాజ్ పుత్ క్లీవేజ్ అందాల వల.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్
First Published Feb 11, 2020, 3:11 PM ISTపాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది.