హాట్ నెస్ కు మరో అర్థం..మైండ్ బ్లాక్ చేస్తున్న మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో!
First Published Feb 5, 2020, 9:04 PM ISTయంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది. ప్రస్తుతం మాళవిక మోహన్ ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటిస్తోంది.