ఇక ఆర్ ఆర్ ఆర్ ఇచ్చిన బలంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషనం లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో అంజలీ, శ్రీకాంత్, సునిల్, జయరాంలాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా బుచ్చిబాబు డైరెక్షన్ లో తన16 వ సినిమా ఓపెనింగ్ కూడా చేశారు. ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.