ప్రియమణి సెక్సీ ఫోజులు.. మీరెప్పుడూ చూడని హాట్ ఫోటోస్

First Published May 8, 2020, 3:31 PM IST

అందాల తార ప్రియమణి వివాదాలకు దూరంగా ఉంటుంది. తన పని తాను సైలెంట్ గా చేసుకుని వెళుతుంది. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకున్న తర్వాత ప్రియమణి సినిమాల్లో నటించడం లేదు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. 

ప్రియమణి ఎవరే అతగాడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
undefined
ఆ తర్వాత పెళ్ళైన కొత్తలో, యమదొంగ, హరే రామ్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
undefined
తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో నటించిన ప్రియమణికి సక్సెస్ రేట్ తక్కువే అని చెప్పాలి. నటిగా మాత్రం తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది.
undefined
ప్రస్తుతం ప్రియమణి నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు సిద్ధం అవుతోంది. కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేసేందుకు సైన్ చేసింది.
undefined
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో ప్రియమణి తరచుగా తన అందమైన ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.
undefined
(Courtesy: Instagram)చీరకట్టులో, మోడరన్ డ్రెస్సుల్లో అందేలా శిల్పంలా ఉన్న ప్రియమణి ఫోటోలు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నాయి.
undefined
(Courtesy: Instagram)ప్రియమణి వెండి తెరపై అందాల ఆరబోతలో కూడా హద్దులు పెట్టుకోలేదు. ద్రోణ లాంటి చిత్రాల్లో బికినిలో సైతం నటించింది.
undefined
(Courtesy: Instagram) ప్రియమణి త్రో బ్యాక్ పిక్స్.. వెండితెరపై గ్లామర్ ఒలకబోసి ప్రియమణి
undefined
(Courtesy: Instagram)డాన్సుల్లోనూ తిరుగులేని ప్రియమణి
undefined
(Courtesy: Instagram)ప్రియమణి ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram) ప్రియమణి గ్లామర్ కు ఫిదా కావాల్సిందే.
undefined
(Courtesy: Instagram) అందాల శిల్పంలాప్రియమణి
undefined
(Courtesy: Instagram) ప్రియమణిస్టన్నింగ్ లుక్
undefined
(Courtesy: Instagram)ప్రియమణి నడుము సొగసు
undefined
(Courtesy: Instagram)ప్రియమణి స్టైలిష్ ఫోజు
undefined
(Courtesy: Instagram) కలువకళ్ల భామ ప్రియమణి
undefined
click me!