ఎద ఎత్తులను చూపిస్తూ చిత్తు చేస్తున్న ఆసీస్ ఆల్ రౌండర్.. హాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇంతలా చూపించరేమో..!

First Published Jan 30, 2023, 3:27 PM IST

Ellyse Perry : 32 ఏండ్ల ఈ ఆసీస్ ఆల్ రౌండర్..  2007 నుంచి కంగారు జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 10 టెస్టులు, 128 వన్డేలు, 131  టీ20 మ్యాచ్ లు ఆడింది. 

ఆస్ట్రేలియా  మహిళా క్రికెట్ ఆల్ రౌండర్ ఎల్లీస్  పెర్రీ   ఆన్ ది ఫీల్డ్ లోనే కాదు ఆఫ్ ఫీల్డ్ లో కూడా తాను  ఆల్ రౌండర్ అని నిరూపించుకుంటున్నది. మైదానంలో తన  ఆటతో అందరినీ మంత్రముగ్దుల్ని చేసే ఈ ముద్దుగుమ్మ.. బయట తన అందాలతో   కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. 

సిడ్నీ వేదికగా ఆదివారం  ముగిసిన   క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ లో  పెర్రీ తళుక్కున మెరిసింది. ఈ  కార్యక్రమానికి  ఆసీస్ పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు  హాజరయ్యారు.  అయితే అందరి దృష్టీ పెర్రీ మీదే. 

32 ఏండ్ల ఈ ఆసీస్ ఆల్ రౌండర్..  2007 నుంచి కంగారు జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 10 టెస్టులు, 128 వన్డేలు, 131  టీ20 మ్యాచ్ లు ఆడింది. టెస్టులలో 752 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉండటం విశేషం.  బౌలర్ గా 37 వికెట్లు పడగొట్టింది. 
 

వన్డేలలో పెర్రీ..  3,369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక టీ20లలో 1,418 రన్స్ చేసి 117 వికెట్లు సాధించింది. బిగ్ బాష్ లీగ్ లో విక్టోరియా జట్టు తరఫున ఆడే  పెర్రీ.. క్రికెట్ కాకుండా ప్రైవేట్ ఫంక్షన్స్ కు వెళ్తే కైపెక్కించే డ్రెస్ లతో కుర్రకారు మతులు పోగోడుతోంది. గతంలో కూడా ఆమె ఇటువంటి  డ్రెస్ లతో  ఫంక్షన్లకు హాజరుకాగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ఇక తాజాగారెడ్ కలర్ డ్రెస్ లో తన ఎద అందాలను మొత్తం  చూపించేలా ఆమె వేసుకున్న గౌన్  అదృష్టం చేసుకుందని   ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వాపోతున్నారు.   పెర్రీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 
 

click me!