పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ ప్రకటనల వ్యవస్థను విస్తరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి వినియోగదారుల ట్వీట్‌లను పెంచడానికి పనిచేసింది, ఇది మైక్రో బ్లాగింగ్ సైట్‌ను కొత్త ఎత్తుకు తీసుకొచ్చింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో పిహెచ్‌డి ( PhD), యాహూ, AT&T ల్యాబ్స్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో రీసెర్చ్ ఇంటర్న్‌గా పనిచేశారు. అంచనా ప్రకారం పరాగ్ అగర్వాల్ నికర విలువ 15.2 మిలియన్ల డాలర్లు అంటే సుమారు 15కోట్లు
ఐఐటి ఖరగ్‌పూర్ నుండి ఇంజనీరింగ్, వార్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఏ సి చేసిన సుందర్ పిచాయ్ 2015 లో గూగుల్ సిఈఓ అయ్యారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మణిపాల్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్,
యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబిఏ చేసి 2014లో కంపెనీకి చైర్మన్, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.