శృంగారం తర్వాత ఏ రాశివారు ఏం మాట్లాడతారో తెలుసా..?

First Published | Sep 30, 2022, 11:49 AM IST

 ఆ భావననే వారు.. తమ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం...  ఏ రాశివారు కలయిక తర్వాత ఏం మాట్లాడతారో ఓసారి చూద్దాం..
 

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక, ఆతృత అందరిలోనూ ఉంటుంది. దానిని ఆస్వాదించిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో భావన కలుగుతుంది. ఆ భావననే వారు.. తమ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం...  ఏ రాశివారు కలయిక తర్వాత ఏం మాట్లాడతారో ఓసారి చూద్దాం..
 

Zodiac Sign

1.మేష రాశి..
మేష రాశివారు ఒకసారి కలయికలో పాల్గొన్న తర్వాత దానిని పూర్తిగా ఆస్వాదిస్తారు. వెంటనే... మరోసారి కలయికలో పాల్గొందామా అని ఉత్సాహం చూపిస్తారు.


Zodiac Sign

2.వృషభ రాశి...
వృషభ రాశివారు కలయిక లో పాల్గొన్న తర్వాత.. ఆకలి తో ఫీలౌతారు. వెంటనే నాకు ఆకలి అవుతోంది.. నీకు కూడా ఆకలి అవుతుందా..? వెంటనే పిజ్జా ఆర్డర్ చేసుకుందామా అని ఆలోచిస్తారు.

Zodiac Sign

3.మిథున రాశి...
మిథున రాశివారు  కలయికలో పాల్గొన్న తర్వాత వెంటనే రిలాక్స్ అవుతారు.  ఆ తర్వాత కాసేపు టీవీ చూడాలని భావిస్తారు. వెంటనే రిమోట్ అందుకుంటారు.

Zodiac Sign

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు  పెళ్లికి ముందు కలయికలో పాల్గొన్న తర్వాత... వెంటనే తమ పార్ట్ నర్ తో పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని అడుగుతారు.
 

Zodiac Sign

5.సింహ రాశి..
సింహ రాశివారు కలయికలో పాల్గొన్న తర్వాత వెంటనే తమ పర్ఫ్మామెన్స్ ఎలా ఉందని.. తాము తమ పార్ట్ నర్ ని సంతోష పెట్టామో లేదో అడిగి తెలుసుకుంటారు.

Zodiac Sign

6.కన్య రాశి..
కన్య రాశివారికి కాస్త శుభ్రత చాలా ఎక్కువ. అందుకే.. కలయికలో పాల్గొన్న తర్వాత వెంటనే తాము కప్పుడు దుప్పట్లు, బెడ్ షీట్స్ ని ఉతకడం మొదలుపెడతారు.

Zodiac Sign

7.తుల రాశి...
తుల రాశివారు కలయికలో పాల్గొన్న తర్వాత... వెంటనే తమ పార్ట్ నర్ కి నచ్చిందో లేదో అడిగి తెలుసుకుంటారు. తమకు బాగా నచ్చిందని.. తమ పార్ట్ నర్ ఫీలింగ్ ఎలా ఉందో అడుగుతారు.

Zodiac Sign

8.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశివారు కలయికలో పాల్గొన్న తర్వాత  ఈ రాశివారు బాగా అలసిపోతారు. మరోసారి కలయికలో పాల్గొన్నప్పుడు...  భిన్నంగా చేయాలని చర్చించుకుంటారు.

Zodiac Sign


9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు కలయికలో పాల్గొన్న తర్వాత... ఇది చాలా అద్భుతంగా ఉందని భావిస్తారు. మరోసారి కలయికలో పాల్గొనాలని అనుకుంటారు.

Zodiac Sign

10.మకర రాశి...
మకర రాశివారు కలయికలో పాల్గొన్న తర్వాత... చాలా రిలాక్స్ గా ఫీలౌతారు. తమ భాగస్వామిపై విపరీతమైన ప్రేమను కురిపిస్తారు.

Zodiac Sign

11.కుంభ రాశి...
కుంభ రాశివారు కలయికలో పాల్గొన్న తర్వాత... చాలా బాగుందని ఫీలౌతారు. మరోసారి దుస్తులు తొలగించి మరీ కలయికలో పాల్గొనాలని అనుకుంటారు.

Zodiac Sign


12.మీన రాశి...
మీన రాశివారు  కలయికలో పాల్గొన్న తర్వాత చాలా అద్భుతంగా ఉందని ఫీలౌతారు. అపరిచితులతో వీరు ఎక్కువగా కలయికలో పాల్గొంటారు. కాబట్టి...  కలయిక తర్వాత వారి పేరు అడిగి తెలుసుకుంటారు.

Latest Videos

click me!