ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు.. కృష్ణ కన్నీటి వీడ్కోలు

By Prashanth MFirst Published Jun 28, 2019, 1:44 PM IST
Highlights

బుధవారం తుది శ్వాస విడిచిన విజయనిర్మల అంతిమ యాత్ర నేడు భారీ జనసందోహం మధ్య  ముగిసింది.  హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఆమె నివాసం నుంచి మొదలైన అంతిమ యాత్రలో  బంధులువు, అభిమానుల వందల సంఖ్యలో పాల్గొన్నారు. 

బుధవారం తుది శ్వాస విడిచిన విజయనిర్మల అంతిమ యాత్ర నేడు భారీ జనసందోహం మధ్య  ముగిసింది.  హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఆమె నివాసం నుంచి మొదలైన అంతిమ యాత్రలో  బంధులువు, అభిమానుల వందల సంఖ్యలో పాల్గొన్నారు. 

చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయ నిర్మల భౌతికకాయానికి హిందూ శాస్త్ర ప్రకారం కుమారుడు నరేష్ దహనసంస్కారాలు నిర్వహించారు. కన్నీటితో విజయనిర్మలకు కృష్ణ తుది వీడ్కోలు పలికారు. ఆయనను ఓదార్చడం ఎవరివల్లా సాధ్యం కావడం లేదు.

చిలుకూరులోని విజయకృష్ణ ఫామ్ హౌస్ జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. పలువురు సినీ నటులతో పాటు విజయనిర్మల కుటుంబ సభ్యులు కూడా విజయనిర్మలను చివరినిమిషంలో చూసేందుకు వచ్చారు. 

విజయనిర్మల పార్థివదేహానికి పవన్ కళ్యాణ్ నివాళి!

ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

click me!