విజయనిర్మల ఆస్తిలో అధికభాగం అతడికే..!

Published : Jun 27, 2019, 12:41 PM IST
విజయనిర్మల ఆస్తిలో అధికభాగం అతడికే..!

సారాంశం

విజయనిర్మలకు మనవడు నవీన్ అంటే చాలా ఇష్టమట.. ఇద్దరు మనవలు ఉన్నప్పటికీ నవీన్ మీదే ఎక్కువ ప్రేమ చూపించేవారట. 


విజయనిర్మలకు మనవడు నవీన్ అంటే చాలా ఇష్టమట.. ఇద్దరు మనవలు ఉన్నప్పటికీ నవీన్ మీదే ఎక్కువ ప్రేమ చూపించేవారట. నవీన్ అంటే ఎంత ఇష్టమంటే కొడుకు నరేష్ ను, మరో మనవడిని కాదని.. తన ఆస్తిలో అధికభాగం నవీన్ కి చెందేలా వీలు రాసినట్లు సమాచారం. 

విజయనిర్మల ఆరోజుల్లోనే నానక్ రామ్ గుడా ప్రాంతంలో మంచి పెట్టుబడులు పెట్టారు. ఆర్థికంగా ఆమె తరం నటీనటుల కంటే విజయనిర్మల చాలా బలంగా ఉన్నారు. వృద్దాప్యంలో కూడా ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి ముందే ఆలోచించి జాగ్రత్త పడ్డారు. 

బుధవారం రాత్రి విజయనిర్మల మరణవార్త విని కృష్ణ శోకసంద్రంలో మునిగిపోయారు. హాస్పిటల్ నుండి ఇంటికి తరలించిన విజయనిర్మల పార్థివదేహం పక్కన కూర్చొని రోదిస్తూనే ఉన్నారు. 

చాలా ఏళ్లుగా కృష్ణ-విజయనిర్మల ఒకరితోడు మరొకరు లేకుండా బయటకి కూడా రావడం లేదు.. ఇంటి బయట ఉండే వరండాలోకి రావాలన్నా.. ఒకరికి మరొకరు తోడు  ఉండాల్సిందే.. అలాంటిది ఆమె లేని విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు కృష్ణ. 

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

ఎప్పుడు పోయినా.. అది గురువారం నాడే!

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..