సీనియర్ హీరోకి విజయ్ దేవరకొండ పంచ్!

By Udayavani DhuliFirst Published Nov 17, 2018, 4:10 PM IST
Highlights

సీనియర్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా విజయ్ దేవరకొండ 'నోటా'తో పాటు విడుదల కావాల్సివుంది. కానీ ఆ సమయానికి రవితేజ రాలేదు. విజయ్ దూకుడుకి భయపడే రవితేజ వెనక్కి తగ్గాడనే కామెంట్స్ వినిపించాయి. 

సీనియర్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా విజయ్ దేవరకొండ 'నోటా'తో పాటు విడుదల కావాల్సివుంది. కానీ ఆ సమయానికి రవితేజ రాలేదు. విజయ్ దూకుడుకి భయపడే రవితేజ వెనక్కి తగ్గాడనే కామెంట్స్ వినిపించాయి.

అయితే రవితేజ-విజయ్ దేవరకొండ ల మధ్య బాక్సాఫీస్ పోరు మాత్రం తప్పలేదు. అప్పుడు మిస్ అయిన 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా ఇప్పుడు విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా'తో పాటు విడుదలైంది. అయితే రవితేజ సినిమాకి తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో అందరి దృష్టి 'టాక్సీవాలా'పై పడింది.

ఈ సినిమా కూడా చాలా నెగెటివిటీ మధ్య విడుదలైంది. విడుదలకు ముందే సినిమా పైరసీ కావడం హెచ్ డి ప్రింట్ ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టడంతో సినిమా చూసిన చాలా మంది ఏవరేజ్ అంటూ సోషల్ మీడియాలో సినిమాపై కామెంట్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయింది.

ఊహించని విధంగా అన్ని ఏరియాల నుండి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒకసారి చూడొచ్చనే అంటున్నారు. విజయ్ కి ఉన్న క్రేజ్ తో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దూకుడు ముందు రవితేజ 'అమర్ అక్బర్ అంటోనీ' కనిపించకుండా పోయేలా ఉంది. మొత్తానికి విజయ్ దేవరకొండ సీనియర్ హీరోకి పంచ్ ఇచ్చాడనే చెప్పాలి!

ఇవి కూడా చదవండి.. 

‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

click me!