లేడీ డైరెక్టర్ పై పరువు నష్టం దావా!

Published : Oct 19, 2018, 10:57 AM IST
లేడీ డైరెక్టర్ పై పరువు నష్టం దావా!

సారాంశం

కోలీవుడ్ లేడీ డైరెక్టర్ లీనా మణిమేకలై మరో దర్శకుడు సుశీ గనేషన్ పై లైంగిక ఆరోపణలు చేసింది. కారులో లిఫ్ట్ ఇచ్చి మరీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సుశీ గనేషన్ స్పందిస్తూ.. లీనా కావాలనే ఇదంతా చేస్తుందని ఆమె ఆరోపణలను ఖండించారు. 

కోలీవుడ్ లేడీ డైరెక్టర్ లీనా మణిమేకలై మరో దర్శకుడు సుశీ గనేషన్ పై లైంగిక ఆరోపణలు చేసింది. కారులో లిఫ్ట్ ఇచ్చి మరీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో సుశీ గనేషన్ స్పందిస్తూ.. లీనా కావాలనే ఇదంతా చేస్తుందని ఆమె ఆరోపణలను ఖండించారు. ఈ విషయంలో హీరో సిద్ధార్థ్.. లీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో సుశీ గనేషన్ అతడిని బెదిరించాడు. సిద్ధార్థ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ సుశీ గనేషన్ గురించి ఇప్పటికైనా తెలుసుకోండి అంటూ ట్వీట్ చేశాడు.

తన ఇమేజ్ కి డ్యామేజ్ జరగడంతో సుశీ గనేషన్ ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడు. తన పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తుండం సెయింట్ థామస్ మౌంట్ అసిస్టెంట్ కమీషనర్ కి దర్శకురాలు లీనా మణిమేకలపై ఫిర్యాదు చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తోన్న లీనాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా స్థానిక సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టులో ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అందులో దర్శకురాలు లీనా చేసిన వ్యాఖ్యలు తనను మనోవేదనని గురిచేశాయని పేర్కొన్నారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు ఈ నెల 22న విచారణ జరపనుంది.  

ఇవి కూడా చదవండి.. 

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !