సినిమా రికార్డులు క్రియేట్ చేసింది... సూపర్ హిట్ అని నేను అనను: సుమంత్ (వీడియో)

Dec 14, 2018, 12:58 PM IST

సుమంత్ హీరోగా నటించిన సుబ్రమణ్యపురం వారం క్రింద రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మొదటి ఆట నుండే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న మూవీ. సినిమా టాక్ ఎలా ఉన్నా పెట్టిన పెట్టుపడి మాత్రం వచ్చేశాయి అందుకే ఈ సినిమా హిట్ అన్న సుమంత్.