తారకరాముడికి ఎదురులేదు.. డబుల్ హ్యాట్రిక్ పక్కా!

Published : Oct 13, 2018, 11:14 AM ISTUpdated : Oct 13, 2018, 11:17 AM IST
తారకరాముడికి ఎదురులేదు.. డబుల్ హ్యాట్రిక్ పక్కా!

సారాంశం

నందమూరి ఫ్యామిలి నుంచి చాలా మంది కథానాయకులు వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్నవారిలో అత్యధిక మార్కెట్ కలిగిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. అరవింద సమేత సినిమాతో కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఫిక్స్ అయ్యాడు.

నందమూరి ఫ్యామిలి నుంచి చాలా మంది కథానాయకులు వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్నవారిలో అత్యధిక మార్కెట్ కలిగిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. అరవింద సమేత సినిమాతో కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఫిక్స్ అయ్యాడు. ఎమోషన్స్ యాక్షన్ డైలాగ్స్ అరవింద సమేతలో బాగానే క్లిక్ అయ్యాయి. 

ఫ్యాన్స్ కి సినిమా మంచి కిక్ ఇస్తోందని కలెక్షన్స్ ని చూస్తుంటే అర్ధమవుతోంది. ఇప్పటికే యూఎస్ లో 1 మిలియన్ మార్క్ ను దాటేసింది. అక్కడ 14కోట్లకు అమ్ముడుపోయిన అరవింద సమేత ఇప్పటివరకు 7 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. శని ఆదివారాల్లో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు కావడంతో మరింత లాభాలు అందే అవకాశం ఉంది. 

టెంపర్ - నాన్నకు ప్రేమతో మరియు జనతా గ్యారేజ్ - జై లవకుశ సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. తారక్ నటనలో కూడా డిఫరెంట్ షేడ్స్ ని చూపించిన చిత్రాలు అవి. ఇక ఇప్పుడు అరవింద సమేతలో వీర రాఘవరెడ్డి కూడా ఆడియెన్స్ కి బాగా నచ్చేసింది. 

ఫైనల్ గా 5వ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ రాజమౌళితో #RRR సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ మల్టీస్టారర్ సినిమా కూడా తప్పకుండా విజయం సాదిస్తుందని చెప్పవచ్చు. దీన్ని బట్టి ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ ను ఈజీగా కొట్టేస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి