తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:50 PM (IST) Jun 29
లాల్ సింగ్ చద్దా విఫలమైన తర్వాత నటన నుండి విరామం తీసుకోవాలనుకున్న ఆమిర్ ఖాన్, సితారే జమీన్ పర్ సినిమాకి నిర్మాతగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నారు. కాని చివరికి ఈసినిమాకు ఆయనే హీరోగా చేయాల్సి వచ్చింది.
09:58 PM (IST) Jun 29
అజిత్ హీరోగా వచ్చిన ఆరంభం సినిమాలో నటించిన ఒక నటుడు ప్రస్తుతం పేదరికంలో మగ్గుతున్నాడు. వాచ్ మెన్ గాా పనిచేస్తున్నాడు. ఇంతకీ ఎవరా నటుడు.
08:41 PM (IST) Jun 29
విజయ్ ఆంటోనీ నటించిన `మార్గన్` సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నెమ్మదిగా పుంజుకుంటున్న ఈ మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందనేది తెలుసుకుందాం.
08:30 PM (IST) Jun 29
ఈమధ్య ఇండియాన ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీనటుల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ తో ఫేమస్ అయ్యి, ఆకస్మికంగా మరణించిన స్టార్స్ ఎవరో తెలుసా?
07:42 PM (IST) Jun 29
చిరంజీవితో సినిమా అంటే ఎగిరిగంతేసేవారు హీరోయిన్లు. కెరీర్ కు ప్లాస్ అవుతుందని మురిసిపోయేవారు. అయితే మెగాస్టార్ తో హీరోయిన్ గా మాత్రమే కాకుండా తల్లిగా,చెల్లిగా, అక్కగా కూడా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
06:08 PM (IST) Jun 29
ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్లు అంటుంటారు. వారి మాట అంటే ఇండస్ట్రీలో శాసనంతో సమానం. కానీ అటువంటి పెద్ద హీరోలను కూడా భయపెట్టిన హీరోయిన్ గురించి మీకు తెలుసా?
05:15 PM (IST) Jun 29
పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన `ఒక పథకం ప్రకారం` మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ట్రెండింగ్‌లోకి వచ్చింది.
04:31 PM (IST) Jun 29
మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన `కన్నప్ప` మూవీ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది.
04:29 PM (IST) Jun 29
టాలీవుడ్‌లో యువ నటిగా వేగంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి శ్రీలీల తన రెమ్యునరేషన్ విషయంలో వార్తల్లో నిలిచింది.
03:32 PM (IST) Jun 29
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఏ ఫీ మెయిల్ యాక్టర్ కూడా అందుకోలేని రెమ్యునరేషన్ ను అందుకుంటోంది ఓ హీరోయిన్. అంతే కాదు వందల కోట్ల ఆస్తితో రికార్డ్ క్రియేట్ చేసి, మరో భారీ ప్రాజెక్ట్ లో భాగం అయిన గ్లోబల్ బ్యూటీ ఎవరో తెలుసా?
03:22 PM (IST) Jun 29
కొన్ని నెలల క్రితం అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సినీ రాజకీయ వర్గాల్లో సంచలనానికి దారితీసింది.
02:04 PM (IST) Jun 29
`బిగ్ బాస్ తెలుగు 9`లో ఊహించని మార్పులు చేస్తున్నారు. కామన్ మ్యాన్‌ని రంగంలోకి దించుతున్నారు. మరోవైపు `నవరత్నాలు`ని దించబోతున్నారట.
01:29 PM (IST) Jun 29
హీరో సూర్య సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. తన భార్య, నటి జ్యోతికతో కలిసి ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వెకేషన్‌కు వెళ్లారు.
12:39 PM (IST) Jun 29
ధనుష్, నాగార్జున నటించిన `కుబేర` మూవీ పడుతూ లేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు `కన్పప్ప` రూపంలో గట్టి దెబ్బ పడింది. భారీ నష్టాలను తీసుకురాబోతుందట.
12:15 PM (IST) Jun 29
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు.
11:04 AM (IST) Jun 29
ఐటెమ్ సాంగ్స్ తో సౌత్ సినిమాని షేక్ చేసిన సిల్క్ స్మిత మరణానికి సంబంధించిన మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆమె ఓ నిర్మాతని పెళ్లి చేసుకోవాలనుకుందట.
10:35 AM (IST) Jun 29
ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు కొందరు మల్టిప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మరో అగ్ర హీరో తన మల్టిప్లెక్స్ ని ప్రారంభించబోతున్నారు.
09:08 AM (IST) Jun 29
అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఇలా అక్కినేని కుటుంబ సభ్యులు కలిసి నటించిన చిత్రం 'మనం'. ఈ మూవీ ఆల్ టైం క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
07:49 AM (IST) Jun 29
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొన్నేళ్ల క్రితం తేజస్వినిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అసలు తేజస్వినితో దిల్ రాజు పరిచయం ఎలా జరిగింది, ఎలా పెళ్లి వరకు వెళ్లారు అనే విషయాన్ని తేజస్విని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.