తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:28 PM (IST) Jul 19
సౌందర్య చాలా వరకు ప్రియురాలిగా, ఫ్యామిలీని పోషించే అమ్మాయిగా కనిపించింది. కొన్ని దీ గ్లామర్ రోల్స్ కూడా చేసింది. కానీ వృద్ధురాలిగా తొలిసారి కనిపించిన మూవీ ఏంటో తెలుసా?
08:53 PM (IST) Jul 19
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన `హరిహర వీరమల్లు` మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా `ఇండియానా జోన్స్` రేంజ్‌లో ఉంటుందన్నారు నిర్మాత.
07:36 PM (IST) Jul 19
బాలకృష్ణ చాలా సార్లు, చాలా మంది హీరోలతో పోటీపడ్డారు. కానీ 1991లో చోటు చేసుకున్న పోటీ ఇప్పటికీ ఆసక్తికరం. ఆ టైమ్‌లో బాలయ్య మూవీ వద్ద ఆ హీరో కోలుకోలేని దెబ్బ తిన్నాడట.
06:52 PM (IST) Jul 19
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, ఏ ఏజ్ లో జరుగుతుంది అనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది హీరోయిన్.
05:48 PM (IST) Jul 19
హరిహర వీరమల్లు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ ధరల వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
05:45 PM (IST) Jul 19
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ విషయాలు ఎప్పుడూ పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సినిమాల్లోకి ఎందుకు రాలేదు?
05:20 PM (IST) Jul 19
కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన సినిమాలను తానే నిర్మించుకుంటారట. ఇతర సంస్థలకు పనిచేయను అని తేల్చేశారు కమల్. కారణం ఏంటో తెలుసా?
04:31 PM (IST) Jul 19
మెగా 157 చిత్రానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు లీక్ కావడంపై చిత్ర యూనిట్ స్పందించింది. చిత్ర నిర్మాతలు సుస్మితా కొణిదెల, సాహు గారపాటి అధికారికంగా హెచ్చరిక జారీ చేశారు.
02:26 PM (IST) Jul 19
బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ లో ఆయనకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ పరిస్థితి ఏంటి?
01:57 PM (IST) Jul 19
తాను పవన్ కళ్యాణ్ గారితో నటిస్తున్నానని తెలిసి తన కుటుంబం ఆశ్చర్యపోయినట్లు నిధి అగర్వాల్ తెలిపింది. తన గ్రాండ్ పేరెంట్స్ కి కూడా పవన్ అంటే ఇష్టం అని తెలిపింది.
01:10 PM (IST) Jul 19
ఇండస్ట్రీలో స్టార్ డమ్, కోట్ల ఆస్తి, లగ్జరీ ఇల్లు, కార్లు ఉన్నా కూడా యంగ్ హీరో శివకార్తికేయన్ అద్దె ఇంట్లో ఉంటున్నారని మీకు తెలుసా. దానికి కారణం ఏంటంటే?
12:13 PM (IST) Jul 19
అన్న విజయ్ దేవరకొండను తలుచుకుని తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. ఇంతకీ ఆనంద్ షేర్ చేసిన పోస్ట్ లో ఏముంది? ఎందుకు ఎమోషనల్ అయ్యాడు?
11:48 AM (IST) Jul 19
అక్కినేని నాగార్జున 3 వరుస ఫ్లాపులతో డీలా పడితే అదే ఏడాది ఆయన తండ్రి నాగేశ్వర రావు సంచలన విజయం అందుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
10:55 AM (IST) Jul 19
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి పెద్ద కొడుకు ఎంకె ముత్తు గారు అనారోగ్యంతో కన్నుమూశారు.
10:00 AM (IST) Jul 19
చిరంజీవికి తమ్ముడంతటి వాడు, ఆ పని చేసి ఉంటే ఇద్దరి మధ్య బంధం తెగిపోయేది. తాను అలాంటి పనులు చేసే వాడినే అయితే ఆయన తనని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు అని అన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు , ఆ సంఘటన ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
07:58 AM (IST) Jul 19
నటుడు విష్ వెంకట్ కి బన్నీ, చెన్నకేశవరెడ్డి చిత్రాల షూటింగ్ సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. ఏకంగా బన్నీ, బాలయ్యనే వెయిట్ చేసిన సంఘటనని గుర్తు చేసుకున్నారు.