తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:58 PM (IST) May 25
ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన 'కుబేరా' సినిమా టీజర్ విడుదలై అంచనాలు పెంచింది. డబ్బు, అధికారం, గొడవల నేపథ్యంలో ధనుష్ మాఫియా డాన్ గా కనిపించనున్నారు. నాగార్జున రోల్ కొత్తగా ఉంది.
10:48 PM (IST) May 25
అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన `మిస్టర్ ఇండియా` సినిమా విడుదలై 38 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
10:23 PM (IST) May 25
అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఫోటోగ్రాఫర్లని చూసి ఆమె వెనుదిరిగి వెళ్లిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
09:55 PM (IST) May 25
ఐశ్వర్య రాయ్ బచ్చన్ మోడలింగ్ రెమ్యూనరేషన్ ఫీజు రిసీప్ట్ వైరల్ అవుతుంది. ఆమె ఎంత అందుకుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
08:43 PM (IST) May 25
శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధి శెట్టి నటించిన `హిట్ 3` చిత్రం ఓటీటీ విడుదలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.
08:13 PM (IST) May 25
మిస్ వరల్డ్ 2025 పోటీలు రోజురోజుకి మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. తాజాగా టాప్ 40లో స్థానం సంపాదించిన మొదటి 10 మంది కంటెస్టెంట్లు ఎవరో తేలిపోయింది.
06:47 PM (IST) May 25
థియేటర్ల బంద్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఆ నలుగురులో తాను లేనని వివరణ ఇచ్చారు.
05:31 PM (IST) May 25
`కార్తీకదీపం` ఫేమ్ నిరుపమ్ పరిటాల సీరియల్స్ ద్వారా స్టార్ గా ఎదిగారు. కానీ ఆయన సినిమాల్లో కూడా నటించారు. అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ మూవీ కూడా ఉండటం విశేషం.
05:07 PM (IST) May 25
అమితాబ్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన చిత్రాలను అందించారు. కానీ 18 సంవత్సరాల క్రితం ఆయన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైనాయని మీకు తెలుసా? ఆ రెండు సినిమాల గురించి తెలుసుకుందాం...
04:23 PM (IST) May 25
థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో నటుడు కమల్ హాసన్, శింబును 'నాయకుడు' అని పిలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
03:58 PM (IST) May 25
ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వంలో సూరి, ఐశ్వర్య లక్ష్మి నటించిన 'మామన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మూవీ లైఫ్ టైం వసూళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
03:39 PM (IST) May 25
ఆలియా భట్ మళ్ళీ గర్భవతి అయ్యిందా? కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె డ్రెస్ , లుక్ డిఫరెంట్ గా ఉండటానికి కారణం ఏంటి? సోషల్ మీడియాలో ఫాస్ట్ గా వ్యాపిస్తున్న వార్తల్లో నిజం ఎంతా?
02:58 PM (IST) May 25
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని మెగా 157 చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది.
01:37 PM (IST) May 25
మైసూర్ సాండల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా నియామకం పై వివాదం చెలరేగింది. దీనిపై నటి రమ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
12:40 PM (IST) May 25
శనివారం జరిగిన కాన్స్ 2025 ముగింపు వేడుకలో అలియా భట్ అందరినీ ఆకర్షించింది. ఆమె ధరించిన గూచీ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
12:14 PM (IST) May 25
హీరోయిన్ త్రిష ఇప్పటి వరకూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు. ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చి త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో త్రిష ఎఫైర్ సంగతి ఏంటి? కెరీర్ లో ఆమె ఎదుర్కొన్న వివాదాల గురించి చూద్దాం.
11:32 AM (IST) May 25
మెగాస్టర్ చిరంజీవి సరస్వతి దేవి మీద ఒట్టేసి మరీ ఒక క్రేజీ డైరెక్టర్ కి మాట ఇచ్చారట. ఆ డైరెక్టర్ ఎవరు ? అసలేం జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
09:33 AM (IST) May 25
సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తి ప్రస్తుతం సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నేడు (ఆదివారం) కార్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా కార్తి కెరీర్, ఆస్తులు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
08:53 AM (IST) May 25
శనివారం సాయంత్రం నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 టాప్ మోడల్ చాలెంజ్‌లో మిస్ ఇండియా నందిని గుప్తా ఆసియా-ఓషియానా విజేతగా ఎంపికయ్యారు.
07:20 AM (IST) May 25
టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వ్యవహారం పెద్ద సమస్యగా మారుతోంది. పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం ఆ తర్వాత కొందరు నిర్మాతలు రియాక్ట్ అవుతుండడంతో ఇండస్ట్రీలో పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది.