Mar 28, 2025, 9:54 PM IST
Telugu Cinema News Live : సమంత వెకేషన్ ఫోటోలు వైరల్.. ఆమె వెంట ప్రియుడు ఉన్నాడా? నెటిజన్ల క్రేజీ కౌంటర్స్


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
9:54 PM
సమంత వెకేషన్ ఫోటోలు వైరల్.. ఆమె వెంట ప్రియుడు ఉన్నాడా? నెటిజన్ల క్రేజీ కౌంటర్స్
Samantha Ruth Prabhu: సమంత రూత్ ప్రభు సమ్మర్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ టూర్‌కి సింగిల్‌గానే వెళ్లిందా? ప్రియుడు ఉన్నాడా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
పూర్తి కథనం చదవండి9:28 PM
`ఎల్2ః ఎంపురాన్` హెచ్‌డీ ప్రింట్ లీక్.. అయినా మలయాళ రికార్డులన్నీ బ్రేక్, ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
L2 Empuraan Movie first day collections: మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన `ఎల్ 2ః ఎంపురాన్` మూవీ హెచ్‌డీ ప్రింట్ లీక్ అయ్యింది. అయినా మలయాళ రికార్డులను బ్రేక్ చేసింది.
పూర్తి కథనం చదవండి9:01 PM
నాగార్జున నుండి ప్రభాస్ వరకు: ఐదుసార్లు పెళ్లి, ఎఫైర్లపై అనుష్క రియాక్షన్
తెలుగు నటి అనుష్క శెట్టి పెళ్లి గురించి చాలా పుకార్లు వచ్చాయి. ఆమె ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడుతూ, ఐదుగురు వేర్వేరు కో-స్టార్లతో తన పేరు ముడిపడి ఉందని చెప్పారు. 43 సంవత్సరాలు నిండినా అపారమైన అభిమానులను కలిగి ఉన్న అనుష్క ఇంకా పెళ్లి చేసుకోలేదు.
పూర్తి కథనం చదవండి8:41 PM
రకుల్ ప్రీత్ సింగ్ భర్త డేటింగ్ యాప్‌లో ఉన్నాడా? బెడ్ రూమ్ ఫోటోలు వైరల్.. ట్రోలర్స్ రచ్చ
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ బెడ్‌రూమ్ ఫొటోలు షేర్ చేసి దుమ్ము రేపింది! అభిమానులు భర్త గురించి ప్రశ్నలు అడిగారు, కొందరు ట్రోల్ చేశారు. అసలు విషయం ఏంటో తెలుసుకోండి!
పూర్తి కథనం చదవండి8:30 PM
మహేష్ బాబుకే మైండ్ బ్లాక్ చేసిన మహానటుడు ఎవరో తెలుసా, పెద్ద స్టార్ అనుకుంటే పొరపాటే
ఆ కుర్రాడి నటన అన్ బిలీవబుల్ అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. అతడి యాక్టింగ్ షాకింగ్ గా అనిపించిందట. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందాం.
8:18 PM
విజయ్ దేవరకొండకి హీరోయిన్ దొరికింది.. చిరు దెబ్బకి రెండేళ్లు దూరమై ఇప్పుడు కమ్ బాక్?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం `కింగ్ డమ్` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో దిల్ రాజు ప్రొడక్షన్‌లో మూవీ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి హీరోయిన్ దొరికిందట.
6:21 PM
సినిమాలు మానేయడంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన సినిమాలు మానేస్తారా? అనే చర్చ నడుస్తుంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు పవన్.
6:14 PM
రాజశేఖర్ కి జరిగిన సంఘటన రిపీట్, చిరంజీవిని ఒక్క మాట అన్నందుకు నటి కారుపై ఫ్యాన్స్ అటాక్, ఏం జరిగిందంటే ?
చిరంజీవిని తిట్టడం వల్ల ఒక నటి కారుపై ఆయన అభిమానులు దాడి చేశారట. ఇది వినగానే రాజశేఖర్ సంఘటన గుర్తుకు రావడం సహజం.
పూర్తి కథనం చదవండి5:53 PM
కన్నప్ప సినిమాలో రజినీకాంత్ ఎలా మిస్ అయ్యారు, ఎందుకు నటించలేదు? క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు
మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీలో మోహన్ బాబు క్లోజ్ ఫ్రెండ్ రజినీకాంత్ ఎందుకు నటించలేదు?
5:03 PM
గ్లామర్ కి తప్ప యాక్టింగ్ కి పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోలకి సమానమైన క్రేజ్, 150 కోట్ల ఆస్తి
చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. వాటి వల్ల సాధారణ నటీనటులు స్టార్లుగా మారిపోతుంటారు. సౌత్ లో ఒక అగ్ర నటి జీవితంలో కూడా మిరాకిల్ జరిగింది.
పూర్తి కథనం చదవండి4:53 PM
ఆ దర్శకుడు ఒక రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీనియర్ డైరెక్టర్
Director Vamsy: వంశీ దర్శకుడిగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన బ్యాంకాక్‌లో ఓ డైరెక్టర్ చేసిన పని గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
3:05 PM
తొలి సినిమాకే 700 కోట్లా? డైరెక్టర్ గా హృతిక్ రోషన్ ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు, సూపర్ హిట్ హృతిక్ రోషన్ డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఈవిషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
పూర్తి కథనం చదవండి2:53 PM
ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి, భానుమతి, జమున కాదు
Ntr-Anr: ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి, భానుమతి, జమున కాదు, మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఎంత తీసుకున్నదంటే?
2:38 PM
10 మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు, చిరంజీవి, నాగార్జున, రజనీ అప్పట్లోనే..
ప్రస్తుతం ఎలాంటి చిత్రం వచ్చినా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తి కథనం చదవండి1:10 PM
నితిన్, శ్రీలీల 'రాబిన్ హుడ్' రివ్యూ
Nithiin Robinhood movie review : నితిన్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూలో కామెడీ, మాస్ ఎంటర్టైనర్‌గా సినిమా ఎలా ఉందో తెలుసుకోండి. శ్రీలీల గ్లామర్, డేవిడ్ వార్నర్ ఫ్యాక్టర్ సినిమాకు కలిసొచ్చాయా? పూర్తి రివ్యూ చదవండి.
పూర్తి కథనం చదవండి1:02 PM
సుహాసిని మణిరత్నం అంత పెద్ద వ్యాధితో బాధపడిందా? రహస్యంగా ఉంచడానికి కారణం ఏంటి?
సీనియర్ నటి, మాజీ హీరోయిన్ సుహాసిని భయంకరమైన వ్యాధితో బాధపడిందా? చాలా కాలంగా ఆమె వ్యాధితో బాధపడితే ఈ విషయం రహస్యంగా ఎందుకు ఉంచారు? అనారోగ్యంనుంచి కోలుకున్నానని చెప్పిన సుహాసిని. చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదో కూడా వివరించింది.
12:14 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు? రోజు ఫస్ట్ కిస్ ఇచ్చేది ఎవరికో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో. మరి ఆయన ఫస్ట్ క్రష్ ఎవరు..? ఉదయాన్నే ఫస్ట్ కిస్ ఇచ్చేంత ప్రేమ ఎవరిమీద. ఆయన అమితంగా ప్రేమించింది ఎవరిని..? ఆయనే వెల్లడించిన రహస్యం ఏంటి.
పూర్తి కథనం చదవండి7:18 AM
Mad Square :మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్ షో రివ్యూ..కొన్ని నిమిషాలు నవ్వులు సరిపోతాయా, మూవీ హిట్టా ఫట్టా ?
మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. యూత్ ఫుల్ కామెడీ ప్రధాన బలంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రూపొందించారు. మరి మ్యాడ్ స్క్వేర్ కామెడీ వర్కౌట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
7:17 AM
రామ్ చరణ్ ను పట్టించుకోని అల్లు అర్జున్, మరోసారి బయటపడ్డ విభేదాలు. అసలేం జరుగుతోంది?
Allu Arjun Ignores Ram Charan: మరోసారి మెగా అల్లు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. మెగా పవర్ స్టార్ , గ్లోబల్ హీరో రామ్ చరణ్ ను అల్లు అర్జున్ అస్సలు పట్టించుకోలేదు. ఇంతకీ విషయం ఏంటి? చరణ్ విషయంలో బన్నీ ఏం చేశారు?
7:17 AM
Robinhood Twitter Review : రాబిన్ హుడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ, నితిన్ ఈసారైన హిట్ కొట్టినట్టేనా?
ఒకే ఒక్క హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. అంతే కాదు రాబిన్ హుడ్ సినిమాతో కొత్త ప్రమోగం చేశాడు. మరి ఈసారైనా నితిన్ కోరిక నెరవేరుతుందా?