MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • సమంత వెకేషన్‌ ఫోటోలు వైరల్‌.. ఆమె వెంట ప్రియుడు ఉన్నాడా? నెటిజన్ల క్రేజీ కౌంటర్స్

సమంత వెకేషన్‌ ఫోటోలు వైరల్‌.. ఆమె వెంట ప్రియుడు ఉన్నాడా? నెటిజన్ల క్రేజీ కౌంటర్స్

Samantha Ruth Prabhu: సమంత రూత్ ప్రభు సమ్మర్‌ వెకేషన్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ టూర్‌కి సింగిల్‌గానే వెళ్లిందా? ప్రియుడు ఉన్నాడా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 28 2025, 09:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhuఫ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది. కానీ డేటింగ్ గురించి ఏం చెప్పలేదు. దీంతో  ఆ రూమర్స్ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

ఈ క్రమంలో తాజాగా సమంత సిడ్నీలోని వన్యప్రాణుల పార్క్‌లో హాలిడే పిక్స్ పోస్ట్ చేసింది. ప్రకృతి, జంతువులు, మంచి వైబ్స్ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. 

37
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

సమంత రూత్ ప్రభుకి ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఆమె సోషల్ మీడియా వేర్వేరు ప్రదేశాల పిక్స్‌ని పంచుకోగా, అవి నెటిజన్లని, ఆమె ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ప్రకృతి అంద ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

47
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

సమంత సింపుల్, బ్యూటిఫుల్ పువ్వు నుండి పెద్ద పర్వతాలు, లోతైన లోయల వరకు చాలా అద్భుతమైన సీన్స్ క్యాప్చర్ చేసింది.

57
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

సమంత లైఫ్ టెక్నిక్ ఏంటంటే ప్రకృతితో కనెక్ట్ అవ్వడం, ప్రకృతిలో టైమ్ స్పెండ్ చేయడం. డిజిటల్ కంటే నేచురల్ వరల్డ్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. ప్రకృతి నుంచి ఆమె శక్తిని పొందుతుంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది. అందుకే ఇలా టూర్లతో గడుపుతుంది సామ్‌. 

67
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

 రిలేషన్ రూమర్స్ మధ్య, ఫ్యాన్స్.. సమంతతో రాజ్ కూడా ఉండి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. పిక్స్‌ అన్నీ రాజ్ తీశాడని అనుకుంటున్నారు.

77
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

'ఆ పిక్స్ ఎవరు క్లిక్ చేశారు' అని ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమంత రిప్లై ఇస్తూ, 'నవోమి' అని చెప్పింది.  మరి ఆ నవోమి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. సమంత రీఎంట్రీ ఇస్తూ `మా ఇంటి బంగారం` సినిమా చేయాల్సి ఉంది. మరి ఇది ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల ఆమె తండ్రి మరణించిన విషయం తెలిసిందే. దీంతో సామ్‌ కొంత కాలం సినిమాలకు దూరమైంది. ఈ నేపథ్యంలో ఆమె రీఎంట్రీ మూవీ ఎవరితో అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 

read more: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త డేటింగ్‌ యాప్‌లో ఉన్నాడా? బెడ్‌ రూమ్‌ ఫోటోలు వైరల్‌.. ట్రోలర్స్ రచ్చ

also read: `ఎల్‌2ః ఎంపురాన్‌` హెచ్‌డీ ప్రింట్‌ లీక్.. అయినా మలయాళ రికార్డులన్నీ బ్రేక్‌, ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image2
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image3
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved