MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్, మరోసారి బయటపడ్డ విభేదాలు. అసలేం జరుగుతోంది?

రామ్ చరణ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్, మరోసారి బయటపడ్డ విభేదాలు. అసలేం జరుగుతోంది?

Allu Arjun Ignores Ram Charan: మరోసారి మెగా అల్లు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి.  మెగా పవర్ స్టార్ , గ్లోబల్ హీరో రామ్ చరణ్  ను అల్లు అర్జున్ అస్సలు పట్టించుకోలేదు. ఇంతకీ విషయం ఏంటి? చరణ్ విషయంలో బన్నీ ఏం చేశారు?   

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 28 2025, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ram Charan and Allu Arjun

Ram Charan and Allu Arjun

Allu Arjun Ignores Ram Charan Birthday:  చాలా కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరూ ఈ విషయంలో బయట పడటంలేదు కాని, వీళ్లు చేసే పనులు మాత్రం వీరిమధ్య గ్యాప్ ఉంది అని తెలిసేలా చేస్తున్నాయి. ఇప్పుడే కాదు గత కొంత కాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం గురించి చర్చ జరుగుతూనే ఉంది. కాని కొన్ని సందర్భాల్లో మాత్రం అందరు కలిసిపోయినట్టే చేస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది. 

Also Read: 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఈ గ్యాప్ రామ్ చరణ్ , అల్లు అర్జున్ మధ్య మాత్రమే  అని కొన్ని సంఘటనలు తెలిసేలా చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కాని, అల్లు అరవింద్ మధ్య ఎప్పుడు ఏ విషయంలో మనస్పర్ధలు కాని, మాట్లడుకోకపోవడం లాంటివి కనిపించలేదు. ఏ కార్యక్రమం అయినా ఇద్దరు పాల్గొనాల్సిన చోట మిస్అవ్వకుండా కనిపిస్తుంటారు. కాని రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్యే గ్యాప్ స్పస్టంగా కనిపిస్తుంది. తాజాగా ఇది మరోసారి రుజువు అయ్యింది. 

Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?

37

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరు సోషల్ మీడియా వేదికగా  గ్లోబల్ స్టార్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాని అల్లు అర్జున్ మాత్రం చరణ్ బర్త్ డేను పట్టించుకోలేదు. ఏ సెలబ్రిటీకి సంబంధించిన అకేషన్ అయినా విష్ చేయడం మర్చిపోని అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డేకు కనీసం విష్ చేయకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విషయంలో వీరిమధ్య విభేదాలు మళ్ళీ బయటపడ్డాయంటున్నారు సినీ జనాలు. 

Also Read: సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?

47

ఇటు చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య మంచి అనుబంధం ఉంది. అటు అల్లు అర్జున్ తన మేనత్తను చాలా అభిమానిస్తాడు. రామ్ చరణ్ కూడా తన మేనమామ అరవింద్ అంటే చాలా ఇష్టం అంటారు. తనతో సరదాగా ఉండాలన్నా.. పార్టీలు పబ్ లకు వెళ్లాల్సి వస్తే.. అరవింద్ మామాతోనే వెళ్తాను..అని ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ చెప్పారు. దాంతో అంతా బాగానే ఉన్నారు కాని చరణ్ బన్నీల మధ్యే ఎందుకు ఈ గ్యాప్ అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. 

Also Read: రూ. 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా మహారాణిలా లైఫ్ లీడ్ చేస్తోన్న హీరోయన్ ఎవరు?

57
Allu Arjun Pawan Kalyan Ram charan

Allu Arjun Pawan Kalyan Ram charan

ఆంధ్రా ఎలక్షన్స్ టైమ్ లో తన బాబాయ్ కి సపోర్ట్ చేస్తూ.. రామ్ చరణ్ పిఠాపురం వెళ్తే.. వీళ్లకు వ్యాతిరేక వర్గం అయిన వైసీపీ అభ్యర్ధి శిల్పా రవికి సపోర్ట్ గా అల్లు అర్జున్ వెళ్ళారు. తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళానని బన్నీ అనడం, అప్పటి నుంచి ఏదో ఒక  వివాదం రేగుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తూనే ఉంది. దానికి తోడు బన్నీ మధ్యలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాన్ని మరింతగా రెట్టించాయి. కాని ఈ విషయాలలో రామ్ చరణ్ మాత్రం ఎప్పుడూ నోరు తెరవలేదు. 
 

67

దాంతో వీరి మధ్య గ్యాప్ అనేది అప్పుడు కూడా బయటపడింది. ఈ వియం మనసులో పెట్టుకునే చరణ్ బర్త్ డేకు అల్లు అర్జున్ విష్ చేయలేదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. గత ఏడాది మొక్కుబడిగా అయినా బర్త్ డే విష్ చేసిన బన్నీ.. ఈసారి అది కూడా చేయకపోవడం ఫ్యాన్స్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుంది, ఈ ఇద్దరు స్టార్లు కలిసే రోజు ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

77
ram charan allu arjun

ram charan allu arjun

ఇక ఆమధ్య సంధ్య థియేటర్ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ జైలుకు వెళ్తే.. చిరు, నాగబాబు అరవింద్ ఇంటికి వెళ్ళిమరీ పరామర్శించారు. దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అందుకు కృతజ్ఞతగా బన్నీ చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్ళి మరీ థ్యాంక్స్ చెప్పి  వచ్చాడు. కాని ఈ ఎపిసోడ్ మొత్తంలో సెలబ్రిటీలు అందరు అల్లు అర్జున్ విషయంలో స్పందించారు. కాని రామ్ చరణ్ మాత్రం బన్నీతో మాట్లాడినట్టు కాని, సోషల్ మీడియాలో స్పందించినట్టు కాని ఎటువంటి వార్త రాలేదు. స్పందించలేదు కూడా. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Recommended image2
Superstar Krishna: కృష్ణ మొదటిసారి భయపడ్డది ఎప్పుడో తెలుసా?.. వరుసగా ఫ్లాప్స్, ఇక నా పనైపోయిందా?
Recommended image3
Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved