MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • విజయ్‌ దేవరకొండకి హీరోయిన్‌ దొరికింది.. చిరు దెబ్బకి రెండేళ్లు దూరమై ఇప్పుడు కమ్‌ బాక్‌?

విజయ్‌ దేవరకొండకి హీరోయిన్‌ దొరికింది.. చిరు దెబ్బకి రెండేళ్లు దూరమై ఇప్పుడు కమ్‌ బాక్‌?

Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం `కింగ్ డమ్‌` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో మూవీ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి హీరోయిన్‌ దొరికిందట.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 28 2025, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
vijay deverakonda

vijay deverakonda

Vijay Deverakonda: రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ లైనప్‌లో మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం ఆయన `కింగ్‌డమ్‌`లో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఈ మూవీ రూపొందుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 30న విడుదల కానుంది.

త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రానుంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండ రవి కిరణ్‌ కోలా, రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. ఇవి ఇంకా ప్రారంభం కాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
KINGDOM telugu movie teaser Vijay Deverakonda Gowtam Tinnanuri

KINGDOM telugu movie teaser Vijay Deverakonda Gowtam Tinnanuri

విజయ్‌ దేవరకొండ హీరోగా రవికిరణ్‌ కోలా రూపొందించే చిత్రానికి దిల్‌ రాజు నిర్మాత. దీనికి `రౌడీ జనార్థన్‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారట. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో నిర్మాత దిల్‌ రాజు ఈ విషయాన్ని తెలిపారు. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

పీరియాడికల్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట రవి కిరణ్‌ కోలా. గ్రామీణ నేపథ్యంలో పూర్తి ఊర మాస్‌, రా అండ్‌ రస్టిక్‌ కథాంశంతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

34
Keerthy Suresh

Keerthy Suresh

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. చాలా రోజులుగా కథానాయిక కోసం అన్వేషణ జరుగుతుండగా తాజాగా ఫైనల్‌ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మహానటి కీర్తి సురేష్‌ని ఓకే చేశారట. ఆమె `భోళా శంకర్‌` తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.

ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో తెలుగుకి దూరమైంది కీర్తి. వరుసగా తమిళ చిత్రాలు చేస్తూ వచ్చింది. బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ చేదు అనుభవాన్ని ఫేస్‌ చేసింది. తమిళంలో బిజీగా ఉన్న ఆమె రెండేళ్ల గ్యాప్‌ తర్వాత తెలుగు మూవీకి ఓకే చేసిందని సమాచారం. 

44
vijay deverakonda

vijay deverakonda

విజయ్‌ దేవరకొండ, కీర్తిసురేష్‌ మొదటిసారి జోడీ కడుతున్నారని చెప్పొచ్చు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన `మహానటి`లో విజయ్‌ కీలక పాత్ర పోషించాడు విజయ్‌. కానీ పెయిర్‌గా నటించడలేదు. మొదటిసారి ఈ ఇద్దరు రొమాన్స్ చేయబోతున్నారని చెప్పొచ్చు.

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కీర్తి సురేష్‌ ప్రస్తుతం తమిళంలో `రివాల్వర్‌ రీటా`, `కన్నివేడి` చిత్రాలు చేస్తుంది. బాలీవుడ్‌లో రణ్‌ బీర్‌ కపూర్‌ కి జోడీగా నటించే అవకాశాన్ని అందుకుంది. 

read  more: సినిమాలు మానేయడంపై పవన్‌ కళ్యాణ్‌ రియాక్షన్‌ ఇదే.. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కాలర్‌ ఎగరేసే విషయం

also read: ఆ దర్శకుడు ఒక రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడు.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన సీనియర్‌ డైరెక్టర్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved