తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:37 PM (IST) Jun 16
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి మొదట `బద్రి` చిత్రంలో నటించారు. ఇందులో రేణు దేశాయ్ మేకప్ లేకుండా నటించిందట. దానికి కారణం ఏంటో చెప్పింది పవన్ మాజీ భార్య.
10:38 PM (IST) Jun 16
`మహానటి`గా పేరు తెచ్చుకున్న కీర్తిసురేష్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే ఆమె నటించిన మూవీ ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతుంది.
10:12 PM (IST) Jun 16
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `అఖండ 2` సినిమా అప్డేట్ వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది.
08:56 PM (IST) Jun 16
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మూవీ `రాజాసాబ్` టీజర్ విడుదలైంది. ఇందులో రాజమహల్ సెట్ హైలైట్‌గా నిలిచింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసింది టీమ్.
07:15 PM (IST) Jun 16
మోహన్ బాబు, మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
06:05 PM (IST) Jun 16
అల్లు అర్జున్ బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత `గంగోత్రి` చిత్రంతో హీరో అయ్యారు. కానీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడట. స్టార్ డైరెక్టర్ ఈ విషయాన్ని బయటపెట్టారు.
03:58 PM (IST) Jun 16
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `రాజాసాబ్` మూవీ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా పార్ట్ 2పై హింట్ ఇచ్చారు దర్శకుడు మారుతి.
02:48 PM (IST) Jun 16
‘జననాయకన్’ సినిమా గురించి పూజా హెగ్డే షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
02:03 PM (IST) Jun 16
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ టీజర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
12:53 PM (IST) Jun 16
సమంత, నాగ చైతన్య చాలా ఏళ్ళ తర్వాత జంటగా కనిపించబోతున్న వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
11:30 AM (IST) Jun 16
ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాజా సాబ్ టీజర్ ని జూన్ 16న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రకటించినట్లుగానే చిత్ర యూనిట్ తాజాగా రాజా సాబ్ టీజర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసింది.
10:52 AM (IST) Jun 16
ఈవారం ఇటు థియేటర్స్ లో అటు ఓటీటీలో కొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ చిత్రాల వివరాలు తెలుసుకుందాం.
10:18 AM (IST) Jun 16
ప్రభాస్ నటించిన 'ద రాజా సాబ్' సినిమా ట్రైలర్ కాసేపట్లో రానుంది. ఈ తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ప్రభాస్ బాలీవుడ్‌లో అరుదైన ఘనత సాధించిన సౌత్ హీరోగా రికార్డు సృష్టించారు.
09:06 AM (IST) Jun 16
కాంతార చాప్టర్ 1 చిత్రీకరణ సమయంలో బోటు మునిగిపోయి, రిషబ్ శెట్టితో సహా 30 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
08:42 AM (IST) Jun 16
చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాన్ని అల్లు రామలింగయ్య ఫ్లాప్ అని కామెంట్స్ చేశారు. మావయ్య కామెంట్స్ తో చిరంజీవికి షాక్ తప్పలేదు. అసలు ఆయన అలా ఎందుకు అన్నారో ఇప్పుడు చూద్దాం.
07:15 AM (IST) Jun 16
కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలన్న కోరికను ధనుష్ వ్యక్తం చేశారు. ధనుష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.