Apr 18, 2025, 11:38 PM IST
Telugu Cinema News Live : షారుఖ్ ఖాన్ రిలీజ్ కాని సినిమాలు.. వామ్మో లిస్ట్ పెద్దదే.. ఇన్ని మూవీస్ ఆగిపోయాయా?


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:38 PM
షారుఖ్ ఖాన్ రిలీజ్ కాని సినిమాలు.. వామ్మో లిస్ట్ పెద్దదే.. ఇన్ని మూవీస్ ఆగిపోయాయా?
సినిమాలు హీరోహీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి తీస్తారు. కానీ అవిరిలీజ్ కాకపోతే అందరికి బాధగానే ఉంటుంది. చాలా మంది హీరో, హీరోయిన్ల సినిమాలు మధ్యలో ఆగిపోవడమా? పూర్తి అయి రిలీజ్ కాకపోవడమా? ఆదిలోనే బ్రేకులు పడటమో జరుగుతుంది. షారూఖ్ ఖాన్ కూడా ఇలాంటి చిత్రాలున్నాయి. ఆయన కెరీర్‌లో చాలా మూవీస్‌రిలీజ్‌కి నోచుకోలేదు. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి
9:57 PM
`డియర్ ఉమ` మూవీ రివ్యూ
Dear Uma Movie Review: గతంలో సమ్మర్‌లో పెద్ద సినిమాల హడావుడి ఉండేది. కానీ గత రెండుమూడేళ్లుగా పెద్ద సినిమాలు రావడం లేదు. మీడియం రేంజ్ మూవీస్, తక్కువ బడ్జెట్ చిత్రాలే సందడి చేస్తున్నాయి. అందులో కూడా కొన్ని చిత్రాలు మాత్రమే ఆడుతున్నాయి. ఈ వారంలో రెండు మీడియం రేంజ్ మూవీస్ `ఓడెల 2`, `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` మూవీస్‌తోపాటు చిన్న మూవీ `డియర్ ఉమ` వచ్చింది. ఇందులో కొత్త వాళ్లు నటించడం, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
8:35 PM
జపాన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్` సంచలనం.. ఏడాదిపాటు థియేటర్లలో రచ్చ.. కలెక్షన్లు ఎంతో తెలిస్తే షాకే
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం మూడేళ్ల క్రితం థియేటర్లోకి వచ్చి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడానికి ముందు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ చేసిన పోరాటం నేపథ్యంలో సాగే కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో రికార్డుని క్రియేట్ చేసింది. అదేంటో చూద్దాం.
7:46 PM
సినిమాల్లోకి రాక ముందు మూవీ స్టూడియోలో చీపురు పట్టిన స్టార్ హీరోయిన్.. బడా నిర్మాత కూతురు అయి కూడా ఆ పని
మూడేళ్ల క్రితం `కేజీఎఫ్ 2`తో దుమ్ములేపింది బాలీవుడ్ నటి రవీనా టండన్. ఇందులో ప్రధాని పాత్రలో టనించి ఆకట్టుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె ఇప్పుడు బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. రవీనా టాండన్ తండ్రి రవి టాండన్ ప్రముఖ చిత్రనిర్మాత. అయినప్పటికీ, రవీనా తన తొలి చిత్రం కంటే ముందు చిత్ర సెట్లలో పని మనిషిగా వర్క్ చేసిందట. మరి ఆ కథేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి6:37 PM
కోట్ల ఆస్తులు పోగొట్టుకుని 50కి, 100కి చేతులు చాచిన నటి.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల సరసన హీరోయిన్‌గా సూపర్ హిట్స్
Actress Girija: సినిమా రంగం ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉందడు. హీరోలైనా, హీరోయిన్ లైనా సక్సెస్ ఉంటే ఒకలా ఉంటుంది. లేకపోతే మరోలా ఉంటుంది. సినిమాలతో బిజీగా ఉంటే ఆ క్రేజ్ వేరు, లేకపోతే ఎవరూ పట్టించుకోరు. చివరికి దీన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. చాలా మంది స్టార్స్ ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశారు. ఒకప్పుడు స్టార్స్ గా వెలిగి ఆ తర్వాత అన్నీ కోల్పోయిన రోడ్డున పడే పరిస్థితిని ఫేస్ చేశారు. అలాంటి వారిలో నటి గిరిజ ఒకరు.
6:20 PM
59000 టిక్కెట్లు, 12 లక్షల కలెక్షన్స్, రీరిలీజ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో సినిమా ఏదో తెలుసా?
ఈమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు ఏదో ఒక అకేషన్ చూసుకుని రిలీజ్ చేస్తున్నారు. కొన్నిసినిమాలు 10 ఏళ్లు, 20 ఏళ్ళు అయిన సందర్భంగా కూడా రీరిలీజ్ అవుతున్నాయి. అలా రిలీజ్ అయిన ఓ సినిమా.. భారీ రెస్పాన్స్ ను సాధించింది. అంతే కాదు ఒక్క సారిగా 59000 టికెట్లు అమ్ముడు పోవడంతో పాటు 12 లక్షల కలెక్సన్స్ కూడా సాధించింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా స్టార్ హీరో..?
5:39 PM
కమల్ హాసన్ ఎమోషనల్ స్పీచ్ , సినిమా ఈవెంట్‌లో సింబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కమల్ హాసన్, సింబు నటించిన 'థగ్ లైఫ్' సినిమా ప్రమోషన్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో రిలీజ్ లో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు కమల్ హాసన్. సింబు గురించి కమల్ హాసన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
పూర్తి కథనం చదవండి5:05 PM
షారుఖ్ ఖాన్ రెస్టారెంట్ లో కల్తీ ఫుడ్ ఆరోపణలు, స్పందించని బాద్ షా భార్య గౌరీ ఖాన్
స్టార్ సెలబ్రిటీలు సినిమాలతో పాటు పలు రకాల బిజినెస్ లు కూడా చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ప్రతీ ఒక్క సెలబ్రిటీ రెస్టారెంట్ బిజినెస్ లో కి దిగడం సహజం. బాలీవుడ్ ప్రముఖులతో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీకి కూడా రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్నాయి. అయితే తాజాగా షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నడిపిస్తున్న రెస్టారెంట్ లో కల్తీ ఆహారం ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.
పూర్తి కథనం చదవండి4:16 PM
'ఫులే' వివాదం: సెన్సార్ బోర్డు, బ్రాహ్మణ కమ్యూనిటీపై అసభ్యకర వ్యాఖ్యలతో రెచ్చిపోయిన అనురాగ్ కశ్యప్
అనంత్ మహదేవన్ తెరకెక్కించిన ఫులే చిత్రం సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ మూవీపై బ్రాహ్మణ సంఘాలు రిలీజ్ కి ముందే మండిపడుతున్నాయి. దీనితో అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డు, బ్రాహ్మణ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.
3:40 PM
బాలయ్య, చిరంజీవిలా నాకు కూడా గుడి కట్టండి, సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎప్పుడు ఏడో ఒక కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుండే ఓ స్టార్ హీరోయిన్.. తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఉత్తరాఖండ్ లో నాకు గుడి కట్టారు. ఇక సౌత్ ఇండియాలో కూడా టెంపుల్ కట్టండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్?
పూర్తి కథనం చదవండి3:07 PM
ఫస్ట్ నైట్ రోజే భర్తకి యాక్సిడెంట్, పెర్ఫార్మన్స్ అదరగొట్టేసిన హీరోయిన్.. ఐబొమ్మలో థ్రిల్లర్ మూవీ
Ibomma: హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ప్రస్తుతం ఓటీటీలో బాగా రాణిస్తున్నాయి. థ్రిల్లర్ అంశాలు జోడించి కథని ఆసక్తికరంగా నడిపిస్తే అలాంటి చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. ఆ తరహా చిత్రమే శివంగి. ఈ చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటించింది.
పూర్తి కథనం చదవండి2:19 PM
AI రంగంలోకి దిల్ రాజు, కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన స్టార్ ప్రొడ్యూసర్.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దిల్ రాజు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అన్నిరంగాల్లో ప్రయోగాలు చేయబడుతున్న ఏఐ టెక్నాలజీని, సినిమా రంగంలో కూడా ప్రవేశపెట్టి.. మరిన్ని కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి2:04 PM
సమంత ఇలా షాక్ ఇచ్చిందేంటి ? తన కష్టానికి ఫలితం లేకపోవడంతో..
సమంతకి నటిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనలతో సమంత మరింతగా మీడియాలో వైరల్ అయ్యారు. సమంత అనారోగ్యానికి గురై కోలుకుంది.
పూర్తి కథనం చదవండి1:28 PM
దక్షిణాదిలో రీమేక్ అయిన 5 బాలీవుడ్ సినిమాలు.. చిరంజీవి, పవన్, విజయ్ నటించిన ఆ మూవీస్ ఇవే
బాలీవుడ్‌లో హిట్ అయిన చాలా సినిమాలు దక్షిణాది భాషల్లో రీమేక్ అయ్యాయి. కొన్ని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయితే, మరికొన్ని పెద్దగా ఆడలేదు. రీమేక్‌లో కూడా హిట్ అయిన సినిమాలు ఏవో చూద్దాం.
పూర్తి కథనం చదవండి12:54 PM
ఆచారం పేరుతో అత్యాచారం, స్వామీజీ ముసుగులో సీక్రేట్ వ్యవహారం, ఓటీటీని ఊపేస్తోన్న మూవీ ఏదో తెలుసా?
ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ ఆడియన్స్ ను తెగ ఆకర్శిస్తోంది. కొత్త దర్శకులకు ఓటీటీ వరంలా దొరికింది. రకరకాల ఐడియాలను సినిమాలుగా రూపొందించి.. థియేటర్లను నమ్ముకోకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అలా ఓటీటీలో బోలెడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ వచ్చి చేరుతోంది. అలాంటి వాటిలో ఓ సినిమా ప్రస్తుతం ఓటీటీని ఊపేస్తోంది. తానే దేవుడిగా కొలువబడుతున్న ఓ స్వామిజీ, ఆచారం పేరుతో అతను చేసే అరాచకాలు, వాటిని గుడ్డిగా నమ్మే భక్తులు. స్వామి బండారం బయట పెట్టిన హీరో. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా ప్రస్తుతం ఓటీటీని ఊపేస్తోంది.
పూర్తి కథనం చదవండి12:27 PM
ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థాయిలో ఆస్తులు సంపాదించాల్సిన తెలుగు హీరో.. చివరికి రజనీకాంత్ ఆదుకోవాల్సిన పరిస్థితి
చాలా మంది లెజెండ్రీ నటులు సినిమాల్లో సత్తా చాటారు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి వారికి మాత్రమే సూపర్ స్టార్ డమ్ దక్కింది. వీళ్ళందరికీ నటనలో ఏమాత్రం తీసిపోని నటులు మరొకరు ఉన్నారు.
పూర్తి కథనం చదవండి12:23 PM
ఆలియా భట్ కంటే ముందు, రణ్ బీర్ డేటింగ్ చేసిన 5 గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
Ranbir Kapoor Love Life: ఆలియా భట్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు రణ్ బీర్ కపూర్.అయితే ఆలియా కంటే ముందు రణ్ బీర్ కపూర్ చాలామంది స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేసినట్టు తెలుస్తోంది. మరి రణ్ బీర్ ప్రేమలో పడిన ఆ హీరోయిన్స్ ఎవరు?
పూర్తి కథనం చదవండి11:05 AM
తనతో 23 హిట్ సినిమాలు చేసిన డైరెక్టర్ ను అవమానించిన మెగాస్టార్, చిరంజీవిని స్టార్ హీరోను చేసిన దర్శకుడెవరు
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో స్వతహాగా ఎదిగిని వ్యక్తి. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా.. స్వయంకృషితో హీరో అయ్యాడు చిరంజీవి. చిన్న చిన్న పాత్రలతో స్టార్ట్ అయ్యి.. హీరోగా, సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్ గా టాలీవుడ్ ను ఏలుతున్నాడు. ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమకు పెద్దన్నలా అన్ని విషయాల్లో అండగా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు ఫేస్ చేశారు మెగాస్టార్.
10:14 AM
స్నేహితుడి కోసం ఇరుముడి కట్టుకుని శబరిమల వెళ్లిన హీరో కార్తీ, ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. వైరల్ ఫొటోస్
సబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి ఇరుముడి కట్టుకొని నటులు రవి మోహన్, కార్తి స్వామి దర్శనం చేసుకున్నారు. వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి9:47 AM
సావిత్రి దెబ్బకి ఆమె కాళ్ళు పట్టుకున్న టాలీవుడ్ హీరో..మహానటిని తక్కువగా అంచనా వేస్తే అంతే
Mahanati Savitri: మహానటి సావిత్రి జీవితం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ కీర్తిని సొంతం చేసుకున్న సావిత్రి ఆ తర్వాత అదే స్థాయిలో కష్టాలు కూడా అనుభవించారు. ప్రస్తుతం ఉన్న మెగాస్టార్ చిరంజీవి, మురళి మోహన్ లాంటి ప్రముఖులు సావిత్రితో కలసి నటించిన వారే.
పూర్తి కథనం చదవండి7:33 AM
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విట్టర్ రివ్యూ.. కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ హిట్టా ఫట్టా, హైలైట్స్ ఇవే
నందమూరి కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సీనియర్ నటి విజయశాంతి ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తల్లిగా, పోలీస్ అధికారిగా నటించారు.
పూర్తి కథనం చదవండి