MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆలియా భట్ కంటే ముందు, రణ్ బీర్ డేటింగ్ చేసిన 5 గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఆలియా భట్ కంటే ముందు, రణ్ బీర్ డేటింగ్ చేసిన 5 గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Ranbir Kapoor Love Life: ఆలియా భట్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు రణ్ బీర్ కపూర్.అయితే ఆలియా కంటే ముందు రణ్ బీర్ కపూర్ చాలామంది స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేసినట్టు తెలుస్తోంది. మరి రణ్ బీర్ ప్రేమలో పడిన ఆ హీరోయిన్స్ ఎవరు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 18 2025, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

Ranbir Kapoor Love Life: రణ్‌బీర్ కపూర్ పేరు మొదట సోనమ్ కపూర్‌తో ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చాయి.. 'సావరియా' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి చర్చ జరిగింది. అయితే, తరువాత ఈ జంట విడిపోయారు. కారణం ఏంటో మాత్రం ఎవరికి తెలియదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నర్గిస్ ఫక్రీ

నర్గిస్ ఫక్రీ

ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ పేరు నర్గిస్ ఫక్రీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు.  'రాక్‌స్టార్' షూటింగ్ సమయంలో వీరిద్దరి పేర్లు తెగ వైరల్ అవయ్యాయి. . అయితే, వారు ఈ వార్తను గాసిప్‌గానే కొట్టిపారేశారు.

36
మాహిరా ఖాన్

మాహిరా ఖాన్

రణ్‌బీర్ కపూర్, మాహిరా ఖాన్ కలిసి ఉన్న ఫోటోలు గతంలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందని నెటిజన్లు తెగ కామెంట్ చేశారు. వీరు ప్రేమించుకుంటున్నారని. అందుకే కలిసి తిరుగుతున్నారని కూడా అన్నారు. కాని ఆతరువాత వీరి మధ్య గ్యాప్ వచ్చింది. 

46
దీపికా పదుకొణే

దీపికా పదుకొణే

రణ్ బీర్ కపూర్ తో ప్రేమ వ్యావహారంలో  దీపికా పదుకొణే స్టోరీ హైలెట్ అని చెప్పాలి. అప్పట్లో బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా  రణ్‌బీర్ కపూర్ ప్రేమ వ్యవహారం బాగా చర్చనీయాంశమైంది. అయితే, వారు విడిపోయినప్పుడు, దీపికా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. చాలా ఇంటర్వ్యూలో తన  పరిస్థితి గురించి వివరించింది కూడా. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ ను పెళ్ళాడి ఓ పాపకు తల్లి కూడా అయ్యింది దీపిక. 

56
కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

 రణ్‌బీర్ కపూర్ పేరు కత్రినా కైఫ్‌తో కూడా వినిపించింది.  వీరిద్దరూ చాలా సంవత్సరాలు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు, కానీ కొంతకాలం తర్వాత విడిపోయారు. ఆతరువాత కత్రిన విక్కీని పెళ్లాడింది. 

66
ఆలియా భట్

ఆలియా భట్

చివరగా రణ్‌బీర్ కపూర్ ఆలియా భట్‌ను ప్రేమించాడు. దాదాపు 5 ఏళ్ళు ప్రేమించుకున్న వీరు..  ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు రాహా. అయితే పెళ్లి కంటే ముందే ఆలియా భట్ ప్రెగ్నంట్ అయ్యారన్న రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ జంట చాలా హ్యాపీగా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved