MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థాయిలో ఆస్తులు సంపాదించాల్సిన తెలుగు హీరో.. చివరికి రజనీకాంత్ ఆదుకోవాల్సిన పరిస్థితి

ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థాయిలో ఆస్తులు సంపాదించాల్సిన తెలుగు హీరో.. చివరికి రజనీకాంత్ ఆదుకోవాల్సిన పరిస్థితి

చాలా మంది లెజెండ్రీ నటులు సినిమాల్లో సత్తా చాటారు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి వారికి మాత్రమే సూపర్ స్టార్ డమ్ దక్కింది. వీళ్ళందరికీ నటనలో ఏమాత్రం తీసిపోని నటులు మరొకరు ఉన్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 18 2025, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kantha Rao

Kantha Rao

తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో అప్పట్లో చాలా మంది లెజెండ్రీ నటులు సినిమాల్లో సత్తా చాటారు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి వారికి మాత్రమే సూపర్ స్టార్ డమ్ దక్కింది. వీళ్ళందరికీ నటనలో ఏమాత్రం తీసిపోని నటులు మరొకరు ఉన్నారు. ఆయనే కాంతారావు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కాంతారావు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 400 పైగా చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు కాంతారావు అంటే తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు. పౌరాణిక, జానపద చిత్రాల్లో కాంతారావుకి అద్భుతమైన గుర్తింపు దక్కింది. అనేక చిత్రాల్లో నారదుడిగా కూడా నటించారు. క్రేజ్ విషయంలో కాంతారావు టాప్ రేంజ్ కి చేరుకోలేకపోయారు. కానీ ఆస్తుల విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోలతో పాటుగా బాగా సంపాదించాల్సింది. కొంతవరకు సంపాదించారు కూడా. 

 

35
kantha rao

kantha rao

కానీ ఆయన చేసిన తప్పుల వల్ల చాలా వరకు ఆస్తులు పోగొట్టుకున్నారు. తాను సొంతంగా హీరోగా నటించడం కోసం తన స్థాయికి మించి చాలా చిత్రాల్లో డబ్బు ఖర్చు చేశారట. ఆ చిత్రాలన్నీ పరాజయాలు కావడంతో తీవ్రంగా నష్టపోయారు. ఆ దెబ్బతో కాంతారావు ఆర్థికంగా కోలుకోలేకపోయారు. ఒక దశలో ఇల్లు గడవలేని స్థితికి కూడా చేరుకున్నారు. 

 

45
kantharao

kantharao

అప్పట్లో కాంతారావు కి ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉండేవారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కాంతారావుకి అభిమాని అట. ఈ విషయాన్ని కాంతారావు కుమార్తె సుశీల తెలిపారు. నాన్నగారు ఎక్కడ కనిపించినా రజనీకాంత్ ఆయన కాళ్ళకి నమస్కారం చేసేవారు. ఆ అభిమానంతోనే నాన్న ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి ప్రతి నెల 5 వేలు పంపేవారు అని సుశీల తెలిపారు. 

 

55
Kantharao

Kantharao

కొన్ని నెలలపాటు రజనీకాంత్ తమ కుటుంబాన్ని ఆదుకున్నట్లు ఆమె తెలిపారు. అదే విధంగా దాసరి నారాయణ రావుకి కూడా కాంతారావు అంటే ఇష్టం. ఆయన కూడా డబ్బు సాయం చేశారట. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో గొప్ప పేరు సంపాదించినా కాంతారావు డబ్బు విషయంలో జాగ్రత్త పడలేకపోయారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved