తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

09:45 PM (IST) Apr 07
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 18 న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
పూర్తి కథనం చదవండి09:17 PM (IST) Apr 07
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. పురాణాల నేపథ్యంలో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం త్రివిక్రమ్ ప్లాన్ చేశారు.
పూర్తి కథనం చదవండి08:31 PM (IST) Apr 07
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్లు బాలీవుడ్ లో స్టార్లుగా ఎదిగారు. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా అయితే స్టార్ హీరోలని డామినేట్ చేస్తూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నారు.వారి తరహాలోనే రాణించాలని మానుషీ చిల్లర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.
పూర్తి కథనం చదవండి07:27 PM (IST) Apr 07
కొంతమంది దర్శకులు అయితే ఒక్కసారి అయినా చిరంజీవి ని డైరెక్ట్ చేయాలి అని కలలు కంటుంటారు. ఒక దర్శకుడు చిరంజీవితో సినిమా అంటే భయపడి ఆఫర్ రిజెక్ట్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దర్శకుడు ఎవరు ? ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి07:17 PM (IST) Apr 07
Sivaji: హీరో శివాజీ ఒకప్పుడు కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. కామెడీ హీరోగా ఎదిగాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. పాజిటివ్ రోల్స్, నెగటివ్ రోల్స్ ఇలా పాత్ర ఏదైనా రక్తికట్టిస్తూ అలరించారు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే, హీరోగా బిజీగా ఉన్న టైమ్‌లోనే ఆయన మూవీస్ నుంచి తప్పుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. కొంత గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ షోలో మెరిశారు. అదరగొట్టారు. నెమ్మదిగా సినిమాల స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల `కోర్ట్` మూవీలో మంగపతిగా దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు `దండోరా` వేయబోతున్నారు. ఆ సంగతులేంటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:38 PM (IST) Apr 07
Jayamalini: సీనియర్ నటి జయమాలిని తన మూడు దశాబ్దాల సినిమా కెరీర్‌లో ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించింది. అయితే వాటిలో ఎక్కువగా వ్యాంపు తరహా పాత్రలు, గ్లామర్ రోల్స్ కావడం విశేషం. దీనికి మించి స్పెషల్ సాంగ్స్ తో ఎక్కువగా ఆకట్టుకుంది. ఆయా పాటలతోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది జయమాలిని. అప్పట్లో జయమాలిని పాటలంటే ఆడియెన్స్ పడి చచ్చేవాళ్లు. ఆమె నటించిన సినిమాల కోసం ఎగబడేవారు. అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న జయమాలిని.. ఎన్టీఆర్‌తో ఒక ఎక్స్ పీరియెన్స్ ని పంచుకుంది. ఓ మూవీలో సీన్ గురించి చెబుతూ షాకిచ్చింది.
05:33 PM (IST) Apr 07
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్యకు మళ్లీ కష్టం వచ్చింది. నయమైన బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది. ఇప్పటికే ఈ క్యాన్సర్ బారిన పడి కోలుకున్న తహీర్ కశ్యప్ ఇప్పుడు మరోసారి ఈ మాయదారి రోగానికి గురైంది. ఈ విషయాన్ని తెలియజేసూ్తూ తాహిరా కశ్యప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మరి ఈ సందర్బంగా ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టే ప్రమాదం ఉంటుందో తెలుసా? ఆ వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.
04:50 PM (IST) Apr 07
Jeetendra: బాలీవుడ్ నటుడు జితేంద్ర ఇండియన్ సినిమాని ప్రభావితం చేసి హీరోల్లో ఒకరు. బాలీవుడ్‌ని శాషించిన నటుల్లో ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ చిత్రాలతో బాలీవుడ్ ని విజయపథాన నడిపించారు. కంటెంట్ చిత్రాలతోపాటు కమర్షియల్ మూవీస్ చేసి మెప్పించారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న జితేంద్ర నేడు సోమవారం తన 83వ పుట్టిన రోజుని జరుపుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మ్యారేజ్ లైఫ్, లవ్ ఎఫైర్స్ గురించి తెలుసుకుందాం. పెళ్లి అయిన తర్వాత ఆయన ఎవరెవరితో ఎఫైర్లు నడిపించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
02:49 PM (IST) Apr 07
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న `పెద్ది` సినిమా గ్లింప్స్ విడుదలైంది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీ గ్లింప్స్ వ్యూస్ ఇప్పుడు గత సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. గతంలో టాప్‌లో ఎన్టీఆర్ నటించిన `దేవర` మూవీ గ్లింప్స్ మొదటి స్థానంలో నిలవగా, అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప 2` రెండో స్థానంలో నిలిచింది. తాజాగా వీటి రికార్డులను రామ్ చరణ్ `పెద్ది` మూవీ గ్లింప్స్ బ్రేక్ చేసింది. మరి ఇంతకి ఎంత వ్యూస్ వచ్చాయనేది చూస్తే.
పూర్తి కథనం చదవండి01:54 PM (IST) Apr 07
రాజమౌళికి ఇంతవరకు ఒక్క పరాజయం కూడా లేదు. సో ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయం రాజమౌళికి బాగా తెలుసు అని చాలామంది భావిస్తారు.
పూర్తి కథనం చదవండి01:09 PM (IST) Apr 07
రజనీకాంత్ హీరోగా మణిరత్నం తీసిన `దళపతి` సినిమాలో `చిలకమ్మా చిటికేయంగా` పాట వెనుక ఉన్న కథని ఇళయరాజా బయటపెట్టాడు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పూర్తి కథనం చదవండి12:22 PM (IST) Apr 07
Nikhil Maliyakkal: బిగ్ బాస్ తెలుగు 8 షో విన్నర్ నిఖిల్ ఇప్పుడు మళ్లీ టీవీ షోస్, సీరియల్స్ తో బిజీ కాబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.
పూర్తి కథనం చదవండి10:01 AM (IST) Apr 07
Nagendran Honeymoons Series: డబ్బుల కోసం భార్య చేత సాని పని చేయించిన ఘనుడు. కట్ చేస్తే జీవితం అంతా గందరగోళం. ఆ తర్వాత ఏం జరిగిందనేది `నాగేంద్రన్ హనీమూన్స్` సిరీస్‌లో చూడొచ్చు.
పూర్తి కథనం చదవండి09:38 AM (IST) Apr 07
Avantika: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ నుంచి వారసులు రాబోతున్నారు. ఆమె కూతురు అవంతిక త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందట. మరి ఆ కథేంటో చూద్దాం.
07:42 AM (IST) Apr 07
Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ మాచిరాజు టీవీ షోస్ వదిలేసి హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలో రియాలిటీ షోస్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
పూర్తి కథనం చదవండి