Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి..అర్జున్ సన్నాఫ్ వైజయంతి క్లైమాక్స్ పై అంచనాలు పెంచేసిన కళ్యాణ్ రామ్

టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి..అర్జున్ సన్నాఫ్ వైజయంతి క్లైమాక్స్ పై అంచనాలు పెంచేసిన కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 18 న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.  

tirumala AN | Published : Apr 07 2025, 09:45 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Arjun Son Of Vyjayanthi

Arjun Son Of Vyjayanthi

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 18 న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.  దీంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నారు.

23
Vijayashanti, Kalyan Ram

Vijayashanti, Kalyan Ram

చాలా కాలం తర్వాత విజయశాంతి తనకి ఎంత ఇష్టమైనా పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. తల్లి కొడుకుల మధ్య యుద్ధం గా ఈ చిత్రం రూపొందుతోంది. విజయశాంతి కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు, అదేవిధంగా వారిద్దరి మధ్య సాగే పోరాటం సినిమాకి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.

33
Asianet Image

తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ పై కళ్యాణ్ రామ్ అంచనాలు పెంచేశారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని కళ్యాణ్ రామ్ తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి క్లైమాక్స్ ఎప్పుడు రాలేదని కళ్యాణ్ రామ్ తెలిపారు. మరి కళ్యాణ్ రామ్ చెప్పినట్లుగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చరిత్ర ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories