తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:08 PM (IST) Jun 27
రష్మిక అడుగుపెడితే హిట్ గ్యారెంటీ అన్నట్లుగా ఆమె హవా కొనసాగుతోంది. పుష్ప 2, ఛావా, యానిమల్, తాజాగా కుబేర చిత్రాలతో రష్మిక వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది.
09:59 PM (IST) Jun 27
కన్నప్ప చరిత్ర ఆధారంగా రూపొందిన `కన్పప్ప` చిత్రం శుక్రవారం విడుదలైన ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఓటీటీ, బిజినెస్ లెక్కలు, ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాలంటే?
09:40 PM (IST) Jun 27
కన్నప్ప విడుదల తర్వాత కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రకు సంబంధించిన BTS ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
08:58 PM (IST) Jun 27
తాజాగా ‘తమ్ముడు’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ఆశించినట్టుగా యూఏ సర్టిఫికెట్ కాకుండా సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికేట్ మంజూరు చేసింది.
08:08 PM (IST) Jun 27
బిచ్చగాడు చిత్రంతో తమిళ నటుడు విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి విజయ్ ఆంటోని నటించిన ప్రతి చిత్రం తెలుగులో కూడా డబ్ అవుతూ రిలీజ్ అవుతున్నాయి.విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం మార్గన్ నేడు శుక్రవారం రిలీజ్ అయింది.
06:41 PM (IST) Jun 27
కల్కి 2898 AD విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా బిగ్ బి అమితాబ్ భావోద్వేగంగా స్పందించారు. కల్కి 2పై హింట్ ఇస్తూ కామెంట్స్ చేశారు.
05:32 PM (IST) Jun 27
దివంగత నటి సౌందర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగారు. 90 దశకంలో సినిమాల్లోకి అడుగుపెట్టి 100 చిత్రాల్లో నటించిన అరుదైన నటిగా ఆమె ఘనత సాధించారు.
03:20 PM (IST) Jun 27
తన కుటుంబంతో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి మంచు మనోజ్ కన్నప్ప చిత్రాన్ని థియేటర్లలో తొలి షో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం మంచు మనోజ్ కన్నప్ప మూవీ పై ప్రశంసలు కురిపించారు.
02:09 PM (IST) Jun 27
కళాతపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం శంకరాభరణం 1980లో విడుదలైంది. ఈ చిత్ర విశేషాలు చెబుతూ ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
02:08 PM (IST) Jun 27
ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలకు పోటీ ఇచ్చిన హీరో, వరుసగా ఒక ఏడాదిలో 14 హిట్ సినిమాలు చేసిన స్టార్, ప్రస్తుతం కనుమరుగైన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
12:29 PM (IST) Jun 27
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. రీసెంట్ గా కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కన్నడ బ్యూటీ.. హరర్ మూవీతో భయపెట్టబోతోంది.
11:27 AM (IST) Jun 27
15 ఏళ్లకే హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది, టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుసగా హిట్లు కొట్టింది, సినిమాలు మానేసి పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
10:01 AM (IST) Jun 27
ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్వరలో బిగ్ బాస్ సరికొత్త సొగబులద్దుకుని ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
08:39 AM (IST) Jun 27
అక్కినేని నాగేశ్వరావు ఆల్ టైమ్ హిట్ దేవదాసు. తెలుగు సినిమా చరిత్రలో అద్భుతం ఈసినిమా. దేవదాసు రిలీజ్ అయ్యి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ అయ్యింది.