తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

08:54 PM (IST) Apr 27
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తాను ఎదుగుతూ చాలా మంది ఎదుగుదలకి కారణం అయ్యారు. ఎంతో మంది వర్తమాన నటుల్ని చిత్రాన్ని స్వయంగా ప్రోత్సహించారు.చిరంజీవి ఒక కమెడియన్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి06:49 PM (IST) Apr 27
ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ కీరవాణిపై అసభ్యకర ఆరోపణలతో రెచ్చిపోయారు. కీరవాణి లాంటి దిగ్గజ సంగీత దర్శకుడిపై ఆరోపణలు చేస్తుండడంతో మ్యూజిక్ డైరెక్టర్ కోటి రంగంలోకి దిగారు.
పూర్తి కథనం చదవండి05:00 PM (IST) Apr 27
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో చాలా మంది దర్శకులతో పని చేశారు. అనేక సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు. అయితే బాలయ్యకి అంటే వెంటనే గుర్తుకు వచ్చే దర్శకులు కొంతమంది ఉంటారు.
పూర్తి కథనం చదవండి03:58 PM (IST) Apr 27
సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ వ్యవహారంలో మహేష్ బాబు కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండి03:05 PM (IST) Apr 27
పహల్గాం ఉగ్రదాడిపై ట్వీట్ చేసిన నటుడు షారుఖ్ ఖాన్‌ను ఇన్ఫోసిస్ మాజీ అధికారి మోహన్‌దాస్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ షారుఖ్ ఏమని ట్వీట్ చేశారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
పూర్తి కథనం చదవండి02:46 PM (IST) Apr 27
పాడుతాతియగా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సింగర్ సునిత, చంద్రబోస్ నుంచి కీరవాణి వైపు మళ్లింది. ఆయన పై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీరవాణి నిజస్వరూపం ఇదే అంటే ఓ దర్శకుడు సంచలన ఆరోపణలు చేశారు. అమ్మాయిల విషయంలో కీరవాణి ఎలా ఉంటాడో చెప్పారు డైరెక్టర్ గీత కృష్ణ. ఇంతకీ ఆయన ఇంకేమన్నారంటే?
02:02 PM (IST) Apr 27
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తరచుగా ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటారు. తెలుగులో ఆమె చివరగా ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో కొత్త చిత్రాలకు సైన్ చేయలేదు.
పూర్తి కథనం చదవండి12:46 PM (IST) Apr 27
‘పుష్ప’ సినిమాతో పాన్-ఇండియా స్టార్ అల్లు అర్జున్‌కి కోట్ల మంది అభిమానులు పెరిగారు. ఆయన అంటే ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. అయితే, ఒకప్పుడు ఆయన కూడా ఒక నటికి సాధారణ అభిమాని అని మీకుతెలుసా? మరీ ముఖ్యంగా ఓ స్టార్ హీరోయిన్ కు అల్లు అర్జున్ వీరాభిమాని. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. అందులో అల్లు అర్జున్ బాధతో ఏడ్చిన ఓ సందర్భాన్ని వెల్లడించారు. ఇంతకీ బన్నీ ఎందుకు ఏడ్చాడు. ఎవరా నటి?
12:28 PM (IST) Apr 27
కన్నడ నటి రన్యారావుకు షాక్ తగిలింది. బంగారం అక్రమ రవాణా కేసులు ఉచ్చు బిగుసుకుంది. బెయిల్ కూడా లేకుండా ఏడాది పాటు ఆమెకు జైలు శిక్ష విధించారు.
పూర్తి కథనం చదవండి11:53 AM (IST) Apr 27
శ్రీలీలకు బాలీవుడ్ నుండి మరో పెద్ద ఆఫర్ వచ్చింది. అవును! హిందీ స్టార్ హీరోతో నటించే అవకాశం ఆమెకు లభించింది. ఈక్రమంలో శ్రీలీలకు పోటీగా మరో హీరోయిన్ రంగంలోకి వచ్చినట్టు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి10:44 AM (IST) Apr 27
సారా టెండుల్కర్ తో డేటింగ్ పై స్పందించాడు యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్. 3 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నట్టు వస్తున్న రూమర్స్ పై ఆయన క్లారిటీ ఇచ్చాడు. గతంలో ఎప్పుడు ఈ విషయాన్ని పంట్టించుకోలేదు గిల్. కాని యంగ్ క్రికెటర్ తాజాగా ఈ విషయంపై కొంచెం ఘాటుగానే స్పందించారు. తన రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చాడు స్టార్ క్రికెటర్. ఇంతకీ గిల్ ఏమన్నాడంటే?
పూర్తి కథనం చదవండి09:50 AM (IST) Apr 27
38 ఏళ్ళు నిండిన ఈ హీరో స్టార్ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. వరుసగా 10 హిట్ సినిమాలు చేసిన ఈ హీరో.. రీసెంట్ గా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన చేసిన 10 సినిమాలేంటి, వాటి బడ్జెట్ ఎంత? కలెక్షన్స్ సంగతి ఏంటి?
పూర్తి కథనం చదవండి08:52 AM (IST) Apr 27
స్టార్ కమెడియన్ గా ఉన్న కెరీర్ ను డిస్ట్రబ్ చేసుకుని హీరోగా మారాడు సునిల్. మూడు సినిమాలు తప్పించి మరేవి హిట్ అవ్వలేదు. దాంతో మళ్ళీ కమెడియన్ కాలేక, హిరోగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్నాడు సునిల్. తాజాగా ఆయన పొలిటికల్ లీడర్ అవతార ఎత్తడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్ కు పోటీ ఇవ్వబోతున్నాడట సునిల్. అసలే సంగతి ఏంటంటే?
08:23 AM (IST) Apr 27
గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వాడుతు పట్టపడ్డాడు ప్రముఖ దర్శకులు. తన ప్లాట్ లో హైబ్రీడ్ గంజాయి తో దొరికిపోయిన ఆ సెలబ్రిటీలని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.
పూర్తి కథనం చదవండి07:50 AM (IST) Apr 27
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా ఏదో ఒక సందర్భంలో విమర్శలు ఫేస్ చేయక తప్పదు. అటువంటి సందర్భం తనకు చాలాసార్లు వచ్చిందంటూ గత ఇంటర్వ్యూలలో వెల్లడించారు దివంగత గాయకుడు. ఇండస్ట్రీలో పాటల కింగ్ అనిపించుకున్న ఆ గాయకుడు.. కొన్ని అపవాదులు కూడా మోశారు.
పూర్తి కథనం చదవండి