MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కీరవాణి నిజస్వరూపం ఇదే, ఆ ఏజ్ అమ్మాయిలు కావాలంటాడు, సింగర్స్ ను టార్చర్ చేస్తాడు, దర్శకుడు గీతా కృష్ణ ఆరోపణలు

కీరవాణి నిజస్వరూపం ఇదే, ఆ ఏజ్ అమ్మాయిలు కావాలంటాడు, సింగర్స్ ను టార్చర్ చేస్తాడు, దర్శకుడు గీతా కృష్ణ ఆరోపణలు

పాడుతాతియగా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సింగర్ సునిత, చంద్రబోస్ నుంచి కీరవాణి వైపు మళ్లింది. ఆయన పై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీరవాణి నిజస్వరూపం ఇదే అంటే ఓ దర్శకుడు సంచలన ఆరోపణలు చేశారు. అమ్మాయిల విషయంలో కీరవాణి ఎలా ఉంటాడో చెప్పారు డైరెక్టర్ గీత కృష్ణ. ఇంతకీ ఆయన ఇంకేమన్నారంటే?  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2025, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Padutha Theeyaga

Padutha Theeyaga

పాడుతాతీయగా వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రవస్తి ఆరోపణలతో ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రతిష్ట మసకబారిపోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఎంతో హుందాగా నడిచిన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది.  గాయని ప్రసస్తి ఈ షోపే చేసిన ఆరోపణలు,  తనకు జరిగిన అన్యాయం, అవమానాలు బయటపెడుతూ చేసిన వరుస  వీడియోలతో డొంక అంతా కదులుతోంది. కీరవాణి, సింగర్ సునీత, చంద్రబోస్ పక్షపాత వైఖరి అవలంభించారని ప్రసస్తి ఆరోపిస్తుంది. 

Also Read:  సచిన్ కూతురు తో డేటింగ్ వార్తల పై, ఫస్ట్ టైమ్ స్పందించిన శుభ్ మన్ గిల్, స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
singer pravasthi aradhya (RTV)

singer pravasthi aradhya (RTV)

అంతే కాదు ఆర్థిక పరిస్థితుల వల్ల వెడ్డింగ్ ఈవెంట్స్ లో పాటలు పాడాను. కాని వెడ్డింగ్ ఈవెంట్స్ లో పాడే వారు నా దృష్టిలో సింగర్స్ కాదు, అని కీరవాణి అవమానించారని ప్రసస్తి అన్నారు. లిరిక్స్ మర్చిపోయిన సింగర్స్ ను కూడా తరువాత రౌండ్స్ కు సెలక్ట్ చేస్తున్నారు. చప్పట్లు కొట్టి మరీ బాగా పాడావంటూ కితాబిస్తున్నారు. కాని కష్టమైన పాటలు కూడా మంచిగా పాడిన నన్ను మాత్రం కిందకు లాగేశారు అనేది ప్రసస్తి ఆవేదన చెందారు. 

Also Read:  అమితాబచ్చన్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, బిగ్ బీ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు?


 

36
M M Keeravani

M M Keeravani

ఆతరువాత సింగర్ సునీత ప్రవస్తి ఆరోపణలు, సునిత కూడా ఈ విషయంలో కౌంటర్ వీడియో చేడం ఇలా వివాదం నడుస్తున్న క్రమంలో.. కీరవాణి వైపు ఇది టర్న్ అయినట్టు తెలుస్తోంది.  ఈ వివాదం పై భిన్న వాదనలు  వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా రెండు గ్రూప్ లుగా విడిపోయి. 

కొందరు ప్రసస్తికి మద్దతు తెలుపుతుంటే మరికొందరు కీరవాణి, సునీతలకు సపోర్ట్ గా కామెట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయంలో ప్రవస్తికి మద్దతు ప్రకటించారు దర్శకుడు  గీతా కృష్ణ.  కీరవాణి పై ఆయన  తీవ్ర ఆరోపణలు చేశారు. పాడుతా తీయగా జడ్జెస్ తో పాటు, నిర్మాతలు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మీద కూడా గీతా కృష్ణ  మండిపడ్డాడు.

46

ఆయన మాట్లాడుతూ.. కీరవాణి నాకు 40 ఏళ్ళుగా తెలుసు.. 7-8 సంవత్సరాలు ఆయన్ను చాలా దగ్గర నుంచి చూశాను, వారి తండ్రిగారు కూడా నాకు పరిచయమే.. అంతే కాదు.. అతని గురించి చాలామంది నాకు చాలా రకాలుగా చెప్పారు.   అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్స్ తో స్కూల్ ఏజ్ గర్ల్స్ కావాలని చెప్పేవాడట. కీరవాణి ఒక వ్యభిచారి. అతని మీద పోక్సో(POCSO) కేసు పెట్టాలి. సింగర్స్ ఎక్స్పోజ్ చేయాలని ఇబ్బంది పెడుతున్న జడ్జెస్, నిర్మాతల మీద కూడా పోక్సో కేసు పెట్టాలని ఆయన అన్నారు. 

56

అంతే కాదు బుల్లితెర ఏమైనా గ్లామర్ ఇండస్ట్రీనా.. కాదు కదా మరి వాళ్ళను ఎక్స్ పోజింగ్ చేయమని ఎలా చెపుతారు అని ఆయన అన్నారు.  తెర వెనక ఉండి పాడే వాళ్ళను ఇలా వేధించడం సరికాదు. దశాబ్దాల క్రితం నుండే మ్యూజిక్ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ ఉందని గీతా కృష్ణ అన్నారు. ఇక కీరవాణి మీద గీతా కృష్ణ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సాధించిన కీరవాణి నిజస్వరూపం ఇదా అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అంతే కాదు నాటు నాటు పాటకు కీరవాణితో పాటు చంద్రబోస్ కు కూడా ఆస్కార్ వచ్చింది. చిత్రం ఏంటంటే.. చంద్రబోస్ పై కూడా ప్రవస్తి ఆరోపణలు చేశారు. వారి పాటలు తప్పుగా పాడినా శభాస్ అంటారు. వారి పాటలు సెలక్ట్ చేసుకోపోతే వారిని పురుగులను చూసినట్టు చూస్తారంటూ ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేశారు. 

66

కీరవాణి మీద దర్శకుడు గీతాకృష్ణ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కీరవాణి టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఆయన కంపోజ్ చేసిన ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. ఆ సాంగ్ కి లిరిక్స్ అందించిన చంద్రబోస్ సైతం ఆస్కార్ వేదిక మీద మెరిశారు. వీరిద్దరూ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved