MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 40 ఏళ్ళ క్రితం కమెడియన్ కి తన ఇంట్లో షెల్టర్ ఇచ్చి ప్రోత్సాహించిన చిరంజీవి, దశ తిరిగి నవ్వుల రారాజు అయ్యాడు

40 ఏళ్ళ క్రితం కమెడియన్ కి తన ఇంట్లో షెల్టర్ ఇచ్చి ప్రోత్సాహించిన చిరంజీవి, దశ తిరిగి నవ్వుల రారాజు అయ్యాడు

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తాను ఎదుగుతూ చాలా మంది ఎదుగుదలకి కారణం అయ్యారు. ఎంతో మంది వర్తమాన నటుల్ని చిత్రాన్ని స్వయంగా ప్రోత్సహించారు.చిరంజీవి ఒక కమెడియన్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 27 2025, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తాను ఎదుగుతూ చాలా మంది ఎదుగుదలకి కారణం అయ్యారు. ఎంతో మంది వర్తమాన నటుల్ని చిత్రాన్ని స్వయంగా ప్రోత్సహించారు. చిరంజీవి ఇన్సిపిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చామని శ్రీకాంత్ లాంటి హీరోలు చెబుతుంటారు. అయితే చిరంజీవి ఒక కమెడియన్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Chiranjeevi

Chiranjeevi

ఇంతకీ చిరంజీవి చెప్పింది టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం గురించి. సినిమాల్లోకి రాకముందు బ్రహ్మానందం లెక్చరర్ గా పనిచేసేవారు. బ్రహ్మానందం నటించిన తొలి చిత్రం చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్ వచ్చిన చంటబ్బాయ్ చిత్రంలో. ఈ చిత్రంలో బ్రహ్మి చిన్న పాత్రల్లో నటించారు. జంధ్యాల ద్వారా బ్రహ్మికి ఆ అవకాశం వచ్చింది. అప్పటికి బ్రహ్మి గురించి ఎవరికి తెలియదు. 

35

జంధ్యాల గారే బ్రహ్మీని తనకి పరిచయం చేశారు అని చిరంజీవి తెలిపారు. బ్రహ్మి అప్పట్లో మిమిక్రీ చాలా బాగా చేసేవారు. ఇతనిలో మంచి ట్యాలెంట్ ఉంది అనిపించింది. నేనంటే బ్రహ్మికి చాలా అభిమానం. వీలైనంత వరకు నాతోనే ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలోనే ఉండాలి అని నాకు అనిపించింది. వైజాగ్ లో చంటబ్బాయ్ షూటింగ్ ముగిసిన తర్వాత బ్రహ్మీని నాతోపాటు చెన్నైకి ఫ్లైట్ లో తీసుకెళ్ళాను. 

45

బ్రహ్మికి మంచి అవకాశాలు వచ్చే వరకు మా ఇంట్లోనే ఉండేలా ఏర్పాట్లు చేశాను. నేను ఏ స్టూడియోకి వెళ్లినా అక్కడికి బ్రహ్మీని తీసుకెళ్ళేవాడిని. సినిమా ఈవెంట్స్ కి తీసుకెళ్ళేవాడిని. బ్రహ్మి ట్యాలెంట్ గురించి సినిమా పెద్దలకు చెప్పి ప్రోత్సాహించినట్లు చిరంజీవి పేర్కొన్నారు. ఇదంతా దాదాపు 40 ఏళ్ళ క్రితం 1986లో జరిగింది. 

55

కట్ చేస్తే బ్రహ్మి టాలీవుడ్ లో అగ్ర కమెడియన్ గా ఎదిగారు. వందలాది చిత్రాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అందుకున్నారు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే కమెడియన్ గా బ్రహ్మి హవా చాలా కాలం కొనసాగింది. బ్రహ్మి కామెడీతోనే హిట్ అయినా చిత్రాలు చాలా ఉన్నాయి. రచయితలు కూడా బ్రహ్మి కోసం సపరేట్ కామెడీ ట్రాకులు రాసేవారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved