తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:21 PM (IST) Jul 25
దర్శకుడు సందీప్‌రెడ్డి `కింగ్‌డమ్` మూవీకి సంబంధించిన తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూతో హైప్ ఇచ్చాడు సందీప్.
08:06 PM (IST) Jul 25
శోభన్ బాబు తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో `బలిపీఠం` ఒకటి. అయితే ఏఎన్నార్ చేయాల్సిన చిత్రం తాను చేసి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు సోగ్గాడు.
08:05 PM (IST) Jul 25
కూలీ చిత్రంలో నాగార్జునని ఎందుకు విలన్ గా తీసుకున్నారు అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రివీల్ చేశారు. రక్షకుడు చిత్రంలో నాగార్జున హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పారు.
07:15 PM (IST) Jul 25
నందమూరి బాలకృష్ణ మరో దర్శకుడిని రిపీట్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక చిత్రానికి సీక్వెల్ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది.
05:54 PM (IST) Jul 25
తెలుగు సీరియల్స్ కి సంబంధించిన గత వారం టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇందులో ఏ సీరియల్ నెంబర్ వన్‌లో ఉంది. ఏ టీవీ సీరియల్స్ ఎక్కువ ఆదరణ పొందుతున్నాయనేది చూస్తే.
05:52 PM (IST) Jul 25
ఓ తెలుగు హీరో మాస్ సాంగ్స్, ఫైట్స్ లేని క్లాస్ చిత్రానికి ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుని రికార్డ్ సృష్టించారు. ఆ హీరో ఎవరు, ఆ చిత్రం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. Chiranjeevi record remuneration for this class movie
04:23 PM (IST) Jul 25
యానిమేషన్ సినిమాలు మన వద్ద చాలా తక్కువ. తాజాగా హోంబలే ఫిల్మ్స్ వాళ్లు విష్ణువు అవతారాలను ఆధారంగా చేసుకుని `మహావతార్ నరసింహం` పేరుతో యానిమేషన్ మూవీని రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
04:18 PM (IST) Jul 25
ప్రైమ్ వీడియోలో చిత్రాలని రెంట్ కి తీసుకోవడం ఎలా.. రెంట్ కి అందుబాటులో ఉన్న అద్భుతమైన చిత్రాలు ఏంటి ? లాంటి ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
02:50 PM (IST) Jul 25
ఓ టాలీవుడ్ యంగ్ హీరో తన మరణించిన తన తండ్రిపై వెలకట్టలేని ప్రేమను చాటుకున్నాడు. తండ్రితో పాటు తల్లి పేరును కూడా త ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇంతకీ ఆ యంగ్ స్టార్ ఎవరో తెలుసా?
02:28 PM (IST) Jul 25
అసభ్యకర కంటెంట్ ప్రసారం చేసే 24 ఓటీటీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆ సంస్థల్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆ సంస్థల వివరాలు ఇప్పుడు చూద్దాం.
01:56 PM (IST) Jul 25
అమెరికాలోని డల్లాస్ లో ఉన్న రజినీకాంత్ ఫ్యాన్స్ రికార్డ్ క్రియేట్ చేశారు. తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా వారు ఏం చేశారంటే?
01:14 PM (IST) Jul 25
ఏస్ లాంటి ఫ్లాప్ తర్వాత విజయ్ సేతుపతి నటించిన తలైవన్ తలైవి చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
01:02 PM (IST) Jul 25
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర జరగబోతోంది. బుల్లితెర ఆడియన్స్ ను అలరించడానికి ఈరోజు(25 జులై) ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసా?
11:22 AM (IST) Jul 25
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం వార్ 2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ మధ్య జరుగుతున్న భీకర పోరాటాన్ని మీరూ చూసేయండి.
11:21 AM (IST) Jul 25
ఈమధ్య కాలంలో ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు సౌత్ హీరో జయం రవి. తాజగా ఆయన తన భార్యతో విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఓ సినిమా కాల్షీట్ల విషయంలో కూడా వివాదంలో చిక్కుకున్నాడు రవి. ఈక్రమంలో న్యాయస్థానంలో జయం రవికి ఎదురు దెబ్బ తగిలింది.
11:06 AM (IST) Jul 25
ప్రపంచ వ్యాప్తంగా జులై 24న రిలీజ్ అయ్యింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా. ఈమూవీకి ఫస్ట్ డే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసింది?
10:33 AM (IST) Jul 25
బాలకృష్ణ తనకి పోటీ ఇచ్చిన ఓ అగ్ర హీరోపై ప్రశంసలు కురిపించారు. అతడి నటన ఒక టెక్స్ట్ బుక్ అని అభివర్ణించారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
10:12 AM (IST) Jul 25
45 ఏళ్ల మూవీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు ప్లాప్ మూవీస్ కూడా చూశారు చిరంజీవి. టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి కెరీర్ లో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తరువాత రిలీజ్ ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
08:28 AM (IST) Jul 25
ప్రభాస్ తో లవ్ రూమర్స్ ఫేస్ చేసిన ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఇంతకీ ఎవరా ఇద్దరు హీరోయిన్లు.