తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:04 PM (IST) Jun 20
పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీ చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఫైనల్ డేట్ కన్ఫమ్ అయ్యిందట. కాకపోతే విజయ్ దేవరకొండతో క్లాష్ తప్పేలా లేదు.
09:33 PM (IST) Jun 20
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` మూవీ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు తెలుసుకుందాం. ఎన్ని కోట్లు వస్తే సేఫ్ అనేది తెలుసుకుందాం.
08:14 PM (IST) Jun 20
లవర్ బాయ్ తరుణ్, హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌కి సంబంధించిన ప్రేమ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ ఇందులోని మరో కోణం బయటపెట్టింది తరుణ్ తల్లి రోజా రమణి.
06:00 PM (IST) Jun 20
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు.
04:51 PM (IST) Jun 20
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుబేర’ చిత్రం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ చిత్రంలో ధనుష్ నట విశ్వరూపం ప్రదర్శించాడని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
04:33 PM (IST) Jun 20
రజినీకాంత్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు.? ఆయన మొదటి అవకాశం ఎలా వచ్చింది? ఎంతో స్టైల్ గా ఉండే రజినీకాంత్ జుట్టు మొత్తం ఊడిపోవడానికి కారణం ఏంటి? రజినీకాంత్ గురించి ఆయన ప్రాణ మిత్రుడు ఏమన్నాడంటే?
03:13 PM (IST) Jun 20
రామ్ చరణ్ కుమార్తె క్లీంకార పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జూ పార్క్ అధికారులు ఆమె పేరుతో పులి పిల్లకి నామకరణం చేశారు.
02:57 PM (IST) Jun 20
క్లాసిక్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల మొదటి సారి చేసిన కమర్షియల్ సినిమా కుబేర. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈక్రమంలో ఈసినిమాను అభిమానులతో కలిసి చూశారు హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల.
01:53 PM (IST) Jun 20
హృతిక్, ఎన్టీఆర్‌లతో రూపొందుతున్న వార్ 2 గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ గురించి అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
01:16 PM (IST) Jun 20
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `కుబేర`. నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
01:05 PM (IST) Jun 20
టాలీవుడ్ స్టార్ హీరోల గ్రూప్ నుంచి బయటకు వచ్చాడు మంచు విష్ణు. స్టార్ హీరోలంతా ఏర్పాటు చేసుకున్న వాట్సప్ గ్రూప్ నుంచి మంచు వారి హీరో ఎందుకు బయటకు వచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు.
12:49 PM (IST) Jun 20
ఓ చిత్రంలో చిరంజీవి సీనియర్ హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఏఎన్నార్ సూపర్ హిట్ సాంగ్ పాడారు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ ఏంటి ? ఆ సీనియర్ నటి ఎవరు ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
11:51 AM (IST) Jun 20
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయంది. ఫారెన్ లో ఇద్దరు షికారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
10:47 AM (IST) Jun 20
ధనుష్ తెలుగులో నటించిన రెండవ చిత్రం కుబేర నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర సందడి థియేటర్లలో మొదలైంది. ఈ సందర్భంగా ధనుష్ గురించి అనేక ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.