తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:53 PM (IST) Jun 13
10:51 PM (IST) Jun 13
సినిమా రంగంలో హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కానీ ఒక హీరో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయి షాకిచ్చాడు. ఆయనే ఎంపీ, నటుడు రవికిషన్.
10:36 PM (IST) Jun 13
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార. విజయశాంతి తర్వాత ఈ స్థాయికి చేరుకున్నది నయనతార.
10:28 PM (IST) Jun 13
హృతిక్ రోషన్, వాళ్ళ నాన్న రాకేష్ రోషన్ ముంబైలోని అంథేరిలో మూడు ఫ్లాట్లు అమ్మేశారు. మొత్తం 6.75 కోట్లకు డీల్ కుదిరింది. ఈ ఫ్లాట్లన్నీ దాదాపు 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.
10:04 PM (IST) Jun 13
హర్షవర్ధన్ రాణే, సోనమ్ బాజ్వా నటిస్తున్న 'ఏక్ దీవానే కీ దీవానియత్' సినిమా సెట్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరుపుకుంటుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
09:56 PM (IST) Jun 13
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ డేట్, కంటెస్టెంట్ల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
09:09 PM (IST) Jun 13
అక్షయ్ కుమార్, అనన్య పాండే, ఆర్ మాధవన్ నటించిన `కేసరి చాప్టర్ 2` ఇప్పుడు OTTలో వచ్చేసింది! ప్రేక్షకుల రివ్యూస్, సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ గురించి తెలుసుకుందాం.
08:55 PM (IST) Jun 13
కోయంబత్తూరు జిల్లా సూలూరులోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ ఉత్సవాల్లో హీరో కార్తి పాల్గొన్నారు. అక్కడ కార్తి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
08:29 PM (IST) Jun 13
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు మరో మూవీ ఓకే చేశారు. ఓ నటుడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
08:28 PM (IST) Jun 13
నటి ఊర్వశి కూతురు తేజలక్ష్మి సినీ రంగంలోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని ఊర్వశి ధృవీకరించారు.
07:53 PM (IST) Jun 13
మహేష్ బాబు గతంలో కొందరు అగ్ర దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్, తన దర్శకత్వ ప్రతిభతో క్లాసిక్ చిత్రాలు అందించే మణిరత్నం లతో మహేష్ బాబు గతంలో సినిమాలు చేయాల్సింది.
07:00 PM (IST) Jun 13
ప్రభాస్ ‘రాజా సాబ్’ టీజర్ లీక్ కావడంతో చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
04:53 PM (IST) Jun 13
పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడి అడ్మిషన్ కోసం పటాన్‌చెరులోని ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి కుటుంబంతో కలిసి వెళ్లారు.
04:10 PM (IST) Jun 13
చిరంజీవి సినిమాను జెట్ స్పీడ్ తో షూటింగ్ లు పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ సూపర్‌ఫాస్ట్‌గా కంప్లీట్ చేసి..నెక్ట్స్ షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చేశాడు.
03:48 PM (IST) Jun 13
రానా నాయుడు 2 వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైంది. వెంకటేష్, రానా నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
02:43 PM (IST) Jun 13
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన `హరిహర వీరమల్లు` మూవీకి సంబంధించిన బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. మరి ఎంతకు అమ్ముడు పోయిందో చూస్తే..
02:41 PM (IST) Jun 13
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్. కింగ్ నాగార్జున కెరీర్ లో.. మరోసారి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిన బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?
01:53 PM (IST) Jun 13
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న `అఖండ 2 చిత్రం టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీకి ఓటీటీ పరంగా డిమాండ్ బాగానే ఉందట.
12:57 PM (IST) Jun 13
త్వరలో మెగా ఫ్యామిలీలోకి చిన్నారి రాబోతున్న తరుణంలో.. ఫస్ట్ టైమ్ బేబీ బంప్ తో కనిపించింది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. తన భర్తతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.
12:25 PM (IST) Jun 13
మహేష్ బాబు, నమ్రత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు నమ్రతకి మహేష్ ఓ కండీషన్ పెట్టాడట. అందుకే ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది.
11:45 AM (IST) Jun 13
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంత మంది మాత్రం ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని కోలుకున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధిని జయించిన సినిమా స్టార్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
11:03 AM (IST) Jun 13
సంగీత దర్శకుడు అనిరుధ్ తరచుగా ప్రేమ వ్యవహారాలలో చిక్కుకుంటూ ఉంటారు. ఈసారి కావ్య మారన్ తో ఆయన ప్రేమాయణం గురించి వార్తలు వ్యాపించాయి.
10:13 AM (IST) Jun 13
సినిమాకు డైరెక్టర్, మ్యుూజిక్ డైరెక్టర్ ఎంత ముఖ్యమో కొరియోగ్రాఫర్ కూడా అంతే ముఖ్యం. వారి వల్లే పాటలకు జీవం వస్తుంది. మన ఇండియన్ కొరియోగ్రాఫర్లలో మల్టీ టాలెంట్ ఉన్నవారు ఎక్కువ. వారిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరో తెలుసా?
09:56 AM (IST) Jun 13
ప్రభాస్ హీరోయిన్ దిశా పటానికి 33 ఏళ్ళు నిండాయి. నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న దిశా పటానీ 500 రూపాయలతో ముంబాయి వచ్చి ఇప్పుడు కోట్లకు ఎదిగింది. ఆ కథేంటో చూద్దాం.
09:10 AM (IST) Jun 13
మలయాళంలో ఘన విజయం సాధించిన `అలప్పుజ జింఖానా` చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
08:12 AM (IST) Jun 13
కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. పోలో ఆడుతుండగా ఆయన కుప్పకూలిపోయారని తెలుస్తోంది.
07:57 AM (IST) Jun 13
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతందో చెప్పడం కష్టం. అది టాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితం డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ క్రమంలో 1000 కోట్ల ఆస్తి సంపాదించుకున్న ఓ హీరోయిన్ జీవితం గురించి ఇప్పుడు చూద్దాం.