తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:39 PM (IST) Jul 02
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "హరి హర వీర మల్లు" ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లోనే ట్రైలర్ రిలీజ్ కాబోతోంది.
09:48 PM (IST) Jul 02
మలయాళ నటుడు టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన పవర్ ఫుల్ థ్రిల్లర్ మూవీ ‘నరివెట్ట’. ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.
09:04 PM (IST) Jul 02
సావిత్రి కారణంగా ఎంతో మంది బాగుపడ్డారు. ఆమె ఎంతో మందికి సాయం చేసింది. ఓ వ్యక్తి ఏకంగా ఆమె ఇంట్లో ఉండి వేల కోట్లు సంపాదించాడు. ఆ కథేంటో చూద్దాం.
08:37 PM (IST) Jul 02
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం విడుదలై 6 నెలలు గడిచినప్పటికీ ఆ మూవీ ఇంకా వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
08:21 PM (IST) Jul 02
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీసు పోటీ తప్పేలా లేదు. వీరిద్దరు ఈ దసరాకి పోటీపడబోతున్నారు. మరి ఆ పోటీ వల్ల బలయ్యేది ఎవరు?
07:34 PM (IST) Jul 02
80 90 దశకాలలో ఓ వెలుగు వెలిగిన ఓ స్టార్ హీరోయిన్ ని తెలుగు డైరెక్టర్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆయనకి హీరోయిన్ తల్లి ఊహించని షాక్ ఇచ్చింది.
06:59 PM (IST) Jul 02
నితిన్ ని అల్లు అర్జున్‌తో పోల్చుతూ నిర్మాత దిల్ రాజు తక్కువ చేసిన మాట్లాడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు.
05:53 PM (IST) Jul 02
మంచు విష్ణు, ప్రభాస్ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన `కన్నప్ప` చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. మరి ఐదు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూళు చేసిందంటే?
05:39 PM (IST) Jul 02
రష్మిక మందన్న ప్రస్తుతం నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి చిత్రాలతో రష్మిక వరుస విజయాలు అందుకుంది.
03:55 PM (IST) Jul 02
తన కొడుకు బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ తనకి అన్యాయం చేశారని సీనియర్ హీరో ఒకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ హీరో ఎవరు, అతడికి జరిగిన అన్యాయం ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
03:54 PM (IST) Jul 02
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` మూవీ ట్రైలర్ రాబోతుంది. గురువారం దీన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన క్రేజీ విషయం లీక్ అయ్యింది.
03:13 PM (IST) Jul 02
అల్లు అర్జున్ తరహాలో వరుస హిట్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఒక హీరో స్టార్ కావడంలో విఫలమయ్యారు. ఆ హీరోని అల్లు అర్జున్ తో పోల్చుతూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి
02:12 PM (IST) Jul 02
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం. కొన్ని కాంబోలతో సినిమాలే రాలేదు.ఈక్రమంలోనే కమల్ హాసన్‌తో జంటగా నటించిన కొంత మంది స్టార్ హీరోయిన్లు రజనీకాంత్‌తో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వారెవరో చూద్దాం.
02:10 PM (IST) Jul 02
చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో మంచిసినిమాలే వచ్చాయి. కానీ మరో భారీ సినిమాని ప్లాన్ చేశారు. ఈ మూవీ కోసం శ్రీదేవి ఏకంగా నిర్మాతగా మారారు. కట్ చేస్తే
12:48 PM (IST) Jul 02
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో విశేషాలు, వినూత్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటువంటి అరుదైన ఘట్టాల్లో ఒకటి ఉంది. ఒకే హీరోతో తల్లీ–కూతురు హీరోయిన్లుగా నటించడం. ఈ అరుదైన రికార్డు దివంగత నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కు మాత్రమే సాధ్యం అయ్యింది.
11:39 AM (IST) Jul 02
80, 90 సినిమాల్లో స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన ఎంతో మంది తారలు, అవకాశాలు తగ్గడంతో ఆల్టర్నేటివ్స్ వెతుకున్నారు. ఈక్రమంలో సినిమాలు వదిలేసి కొంత కాలం సీరియల్స్ చేసిన హీరోయిన్లు ఎవరు?
10:33 AM (IST) Jul 02
పవన్ కళ్యాణ్ కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉంటారు. అదే మహేష్ బాబు యాడ్స్ చేయడంలో టాప్‌లో ఉన్నారు. అయితే మహేష్‌పై దర్శకుడు షాకింగ్ కామెంట్ చేశారు.
09:21 AM (IST) Jul 02
హీరోలు నిర్మాతలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే. ఈ క్రమంలో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన నిర్మాత దిల్ రాజు యంట్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రేమగా ఏమని పిలుస్తారో తెలుసా?
08:00 AM (IST) Jul 02
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కొంత మంది ఇది గ్రహించి మధ్యలోనే ఫీల్డ్ వదిలేసి వెళ్లిపోతుంటారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.