కన్నీరుమున్నీరవుతున్న కృష్ణ!

Published : Jun 27, 2019, 01:33 PM IST
కన్నీరుమున్నీరవుతున్న కృష్ణ!

సారాంశం

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణించడంతో కృష్ణ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణించడంతో కృష్ణ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

దీంతో హాస్పిటల్ నుండి ఆమె భౌతికకాయాన్ని నానక్ రామ్ గూడలోని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి చేరిన విజయనిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణ శోకాన్ని ఆపడం బంధు బలగానికి కష్టంగా వుంది.

కుటుంబసభ్యులతో పాటు సినీ ప్రముఖులు విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు. రోజు మొత్తం అభిమానుల సందర్శన కోసం పార్థివదేహాన్ని కృష్ణ నివాసంలోనే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్ కి తరలిస్తారు. ఆ తరువాత ఆమెకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

ఎప్పుడు పోయినా.. అది గురువారం నాడే!

విజయనిర్మల ఆస్తిలో అధికభాగం అతడికే..!

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

PREV
click me!

Recommended Stories

Krishna First Remuneration: సూపర్‌స్టార్‌ కృష్ణ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఇంతనా.. అస్సలు ఊహించరు
Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు మళ్ళీ డైరెక్టర్ మారాడా? రాజ్ కమల్ సంస్థ సంచలన వీడియో