ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు

Published : Feb 23, 2019, 03:22 PM IST
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు

సారాంశం

దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. అభిమానులు సినీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. జబ్లిహిల్స్ లోనికి మహా ప్రస్థానంలో కోడి రామకృష్ణ భౌతిక కాయానికి అంతిమ దహనసంస్కారాలతో తుది వీడ్కోలు పలికారు.

పెద్ద కూతురు దీప్తి తన తండ్రికి ఖర్మ కాండలు నిర్వహించారు. కోడి రామకృష్ణ శుక్రవారం చిక్కిత్స పొందుతూ తుది శ్వాసను విడిచిన సంగతి తెలిసిందే. సందర్శనార్ధం నిన్న ఆయన ఇంట్లోనే పార్థివదేహాన్ని ఉంచగా చివరి చూపుకోసం ఎంతో సినీ ప్రముఖులు ఆయనను కడసారి చూసేందుకు వెళ్లారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుయ్ చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. 

అంజి దెబ్బ.. అరుంధతితో ఆ నిర్మాతను బ్రతికించాడు!

కోడి రామకృష్ణ.. పర్ఫెక్ట్ ఆల్ రౌండర్!

దాసరితో కోడి రామకృష్ణ అనుబంధం!

కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు సంతాపం!

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత! 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా