కోడి రామకృష్ణ.. పర్ఫెక్ట్ ఆల్ రౌండర్

First Published 22, Feb 2019, 4:48 PM

100కు పైగా చిత్రాలు 10 ఇండస్ట్రీ హిట్స్.. 10 బ్లాక్ బస్టర్స్.. ఎన్నో సూపర్ హిట్స్.. కోడి రామ కృష్ణ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఐకాన్.. దాదాపు అన్ని జానర్స్ ని టచ్ చేసిన ఆల్ రౌండర్ 

ఆయన మరణంతో ఒక డిఫరెంట్ థ్రిల్లర్ అండ్ గ్రాఫిక్స్ సినిమాలకు ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి.

అరుంధతి సినిమాకు ముందు వరకు కోడి రామ కృష్ణకు పెద్దగా విజయాలు లేవు. పదేళ్ల తరువాత నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోడి రామ కృష్ణను నమ్మి తెరకెక్కించిన అరుంధతి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఫ్యామిలీ.. అడ్వెంచర్.. డివోషనల్.. థ్రిల్లర్.. గ్రాఫిక్స్ లతో ఆయన తెరపై చూపించిన మాయాజాలంకు అంతు లేదు.

అమ్మోరు సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ కి హై టెక్నాలిజీ విజువల్ వండర్ ని చూపించిన మొదటి దర్శకుడు.

గూఢచారి వంటి జేమ్స్ బాండ్ కథలు.. పుట్టింటికి రా చెల్లి.. దొంగాట.. ఇలా ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ ఇలా అన్ని కథలను టచ్ చేసి బెస్ట్ ఆల్ రౌండర్ అనిపించుకున్నారు.

తలపై ఒక రుమాళ్ లాంటిది అయినా చుట్టుకోకపోతే ఆయన కోడి రామ కృష్ణ అవ్వలేరు.  మొదటి సినిమా సమయంలో రామారావు గారు మేకప్ అసిస్టెంట్ సెట్ చేసిన ఆ ఖర్చిఫ్ అలా 100 సినిమాల వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది.

హీరోల రేంజ్ కి తగ్గట్టు సినిమాలు చేయడంలో కోడి రామకృష్ణ స్టైలే వారు.

ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమ్మరు.

చివరగా కన్నడలో నగరహవు(నాగాభరణం) అనే సినిమాను డైరెక్ట్ చేశారు.

కోడి రామకృష్ణ 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో కొన్ని మధ్యలో ఆగిపోయినవి.. ఆలస్యంగా రిలీజయినవి ఉన్నాయి. దాదాపు 120 దాటి ఉంటుందని సమాచారం.

దేవుళ్ళు - దేవి వంటి డిఫరెంట్ సినిమాల్లో గ్రాఫిక్స్ చూపిస్తూనే మంచి మెస్సేజ్ అండ్ థ్రిల్లర్ ఫీలింగ్ ను కలిగించే వారు.

బాలకృష్ణ తో ఆయన మంగమ్మ గారి మనవాడి సినిమాతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ సినిమా 500రోజులు ఆడింది.  బాలయ్య అప్పట్లో కోడిరామకృష్ణ గారితోనే ఎక్కువ సినిమాలు చేసేవారు. ముద్దుల మావయ్యా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

భార్గవ్ ఆర్ట్స్ లో నాలుగు సినిమాలు నిర్మించి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. ,మంగమ్మగారి మనవడు - ముద్దుల కృష్ణయ్య - ముద్దుల మావయ్య

శత్రువు సినిమాకు గాను ఆయన ఫిలిం ఫెర్ అవార్డు అందుకున్నారు. ఇక నంది అవార్డు.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారాలను అందుకున్నారు.

అర్జున్ - సుమన్ - బాబు మోహన్ - భాను చందర్ - గౌతమి వంటి ప్రముఖు నటీనటులను కోడి రామకృష్ణ సినిమాల ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయమయ్యారు.

కోడి రామ కృష్ణకు అతి దగ్గరైన ఆత్మ బంధువుల్లో నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఒకరు. వీరి కాంబోలో వచ్చిన ఆహుతి - అంకుశం - ఆహుతి - అమ్మోరు - అరుంధతి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి.

ఆయన అందించిన సినిమాలు ఎవరు మర్చిపోలేరు. కోడి రామ కృష్ణ మరణించినప్పటికీ ఆయన సినిమాలు ఎప్పటికి బ్రతికే ఉంటాయి.