పింక్ మినీ గౌనులో దిశా పటాని.. పైన క్లీవేజ్, కింద థైస్ సొగసు.. ఇండియన్ బార్బీ డాల్ ఇదిగో అంటున్న నెటిజన్లు

By Asianet NewsFirst Published Aug 19, 2023, 2:51 PM IST
Highlights

దిశా పటాని నాజూకు అందాలు కలిగిన ఒక మెరుపు తీగ. శృతి మించేలా అందాలు ఆరబోయడం లో ఆమె స్టయిలే వేరు.కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యేంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. 

దిశా పటాని నాజూకు అందాలు కలిగిన ఒక మెరుపు తీగ. శృతి మించేలా అందాలు ఆరబోయడం లో ఆమె స్టయిలే వేరు.కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యేంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. 

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

Latest Videos

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. మొదట టైగెర్ ష్రాఫ్ తో సహజీవనం చేసిన దిశా పటాని ఇటీవల అతడితో బ్రేకప్ చేసుకుంది. ప్రస్తుతం దిశా పటాని కొత్త ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. 

దిశా పటాని పబ్లిక్ లో కనిపించినా అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ కవ్విస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ముంబైలో ఓ ప్రాంతంలో పబ్లిక్ లో మెరిసింది. పింక్ మినీ గౌనులో దిశా పరువాలు ఒలకబోస్తూ కనిపించిన విధానం కుర్ర హృదయాల్లో అలజడి రేపే విధంగా ఉంది. దిశా పటాని థైస్ తో మెరుపులు మెరిపిస్తూ క్లీవేజ్ సొగసుతో ఊరిస్తోంది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిశా పటాని బార్బీ డాల్ లాగా ఉందని నెటిజన్లు కామెట్స్ చేస్తున్నారు. నాజూకు పరువాలు కలిగిన ఇండియన్ బార్బీ డాల్ దిశా అంటూ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. 

click me!