Disha Patani  

(Search results - 51)
 • Entertainment8, Jun 2020, 1:09 PM

  వాటి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఈ ముద్దుగుమ్మలు..!

  ఫిలిం స్టార్స్‌కు సంబంధించిన ప్రతీ చిన్న విషయం మీద అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. అందుకే హీరో హీరోయిన్లు ఇళ్ల దగ్గర ఏం చేస్తుంటారు. వాళ్లు ఎలాంటి ఫుడ్‌ తింటారు. ఏం పెట్స్‌ను పెంచుకుంటారు అన్న విషయాల మీద కూడా ఫ్యాన్స్ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.

 • Entertainment23, May 2020, 9:50 AM

  మళ్లీ రెచ్చిపోయిన దిశ.. బీచ్‌లో బికినీలో బీభత్సం

  దిశ తన సోషల్ మీడియాలో పేజ్‌లో ఓ హాట్‌ ఫోటోను షేర్ చేసింది. ఫ్లోరల్‌ మోనొకినిలో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ బీచ్‌ ఒడ్డున సేద తీరుతున్న తన ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది దిశ పటాని. చాలా రోజులు తరువాత దిశ ఫోస్ట్ చేసిన బికినీ ఫోటో కావటంతో ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్‌గా మారింది.

 • Entertainment16, May 2020, 2:06 PM

  లోఫర్‌ బ్యూటీపై టైగర్ చెల్లెలి కామెంట్‌

  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ దిశ పటాని. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ టైగర్‌ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు టైగర్ చెల్లెలు కృష్ణా ష్రాఫ్‌తో కూడా దిశకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తకు మరింత బలం చేకూరేలా ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది.

 • Entertainment News1, May 2020, 6:21 PM

  బన్నీతో చిందేసేందుకు రెడీ అవుతున్న లోఫర్‌ బ్యూటీ!

  సుకుమార్ ప్రతీ సినిమా లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పుష్ప లోనూ అలాంటి ఐటమ్ నంబర్ ను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అంతే కాదు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుండటం తో ఇతర నటీ నటులను కూడా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నాడు.

 • <p>Disha Patani</p>

  Entertainment News20, Apr 2020, 11:31 AM

  దిశా పటాని సెక్సీ డాన్స్.. ఆ మూమెంట్స్ చూస్తే మెంటలే

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది దిశా పటాని. తెలుగులో దిశా చేసిన ఏకైక చిత్రం ఇదే. లోఫర్ తర్వాత దిశా బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.

 • Entertainment News8, Apr 2020, 10:09 AM

  కరోనా ఎఫెక్ట్.. సల్మాన్‌ ప్రేయసి ఎక్కడుందో తెలుసా..?

  కరోన మహమ్మారి దాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల లాడుతున్నాయి. పేద ధనిక, సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. గడప దాటి అడుగు బయట పెట్టే పరిస్థితి లేకపోవటంతో సెలబ్రిటీ లంతా వ్యక్తిగత పనుల్లో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు  తమ పార్టనర్స్‌ ఇళ్లలోనే ఉండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సల్మాన్‌ కూడా చేరిపోయాడు. తన గర్ల్‌ ఫ్రెండ్ తో కలిసి ఫాం హౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు సల్లూభాయ్‌.

 • Disha Patani

  News31, Mar 2020, 5:47 PM

  బన్నీ ఇది నీకెలా సాధ్యం.. బాలీవుడ్ బ్యూటీ ఫిదా, అల్లు అర్జున్ రిప్లై ఇదే!

  స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించింది. ఇక ఈ చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్ అయితే దేశవ్యాప్తంగా చిన్నపాటి ప్రకంపనలే రేపుతోంది. దక్షణాదితో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీలని కూడా ఫిదా చేస్తోంది. 

 • News30, Mar 2020, 3:26 PM

  లాక్ డౌన్‌లో హాట్ రొమాన్స్‌.. ఒకే ఇంట్లో టైగర్‌, దిశా!

  హోం క్వారెంటైన్‌లో భాగంగా తన ఇంటి బాల్కనిలో వర్క్‌ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు టైగర్‌ ష్రాఫ్. అయితే ఒక్క రోజు గ్యాప్ లో అదే ప్లేస్‌ లో నిలుచొని దిగిన ఫోటోను హాట్ బ్యూటీ దిశా పటాని కూడా షేర్ చేసింది. దీంతో ఈ లాక్ డౌన్‌లో వాళ్లిద్దరు కసిని ఒకే ఇంట్లో ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.

 • News24, Mar 2020, 11:47 AM

  లాక్‌ డౌన్‌లోనూ సినిమా పనులు ప్రారంభించిన సూపర్‌ స్టార్‌

  ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రపంచ మంతా లాక్ డౌన్‌ అయి అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఈ ప్రభావం సినీ రంగం మీద కూడా భారీగానే ఉంది. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం తన సినిమాల మీద ఈ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 • Disha Patani

  News5, Mar 2020, 2:32 PM

  విజయ్ దేవరకొండని రిజెక్ట్ చేసిన హాట్ హీరోయిన్.. కారణం అదేనా ?

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ మళ్ళీ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన చివరి రెండు చిత్రాలు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తీవ్రంగా నిరాశపరిచాయి.

 • Disha Patani

  News27, Feb 2020, 7:52 PM

  పిచ్చెక్కిస్తున్న దిశా పటాని ఐటెం సాంగ్.. ప్రియుడి కోసం బికినీలో బోల్డ్ గా..

  దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్స్ ఫోజింగ్ కు, బోల్డ్ ఫోటో షూట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. తెలుగులో పూరి దర్శత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా పరిచయమైంది.

 • Disha Patani

  News23, Feb 2020, 6:10 PM

  పొట్టి దుస్తులతో సెగలు రేపుతున్న వరుణ్ తేజ్ హీరోయిన్!

  లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పటాని  గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.

 • stars

  News15, Feb 2020, 10:04 AM

  డిజాస్టర్స్ తో ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్ ని ఏలేస్తోన్న భామలు!

  చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్లు తమ తొలి చిత్రపై చాలా ఆశలు పెట్టుకుంటారు. తొలి చిత్రం విజయం సాధిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. అలా డిజాస్టర్ చిత్రాలతో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు చాలా మందే ఉన్నారు. 

 • Disha patani

  News14, Feb 2020, 4:22 PM

  ప్రియుడి తల్లికి వాలంటైన్స్ డే గిఫ్ట్ పంపిన హాట్ హీరోయిన్!

  ప్రేమికుల దినోత్సవం రోజున తమ ప్రేయసికో, ప్రియుడికో గిఫ్ట్స్ బహుకరించడం సహజమే. చిత్ర పరిశ్రమలో ప్రేమ జంటలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. బాలీవుడ్ లో ప్రేమ జంటలు ఎక్కువగానే ఉన్నాయి.

 • disha patani

  News29, Jan 2020, 7:01 PM

  హాట్ హాట్: బీచ్ లో బికినీ వేసి బీభత్సం..ఫ్యాన్స్ కు అందాల ఉత్సవం

  దిశా పటాని అనగానే వెంటనే ఆమె చేసిన సినిమాలు గుర్తుకు రావు. ఆమె హాట్ పిక్స్ మైండ్ లో మెదులుతాయి. అంతలా ఆమె హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోతూంటుంది. సినిమాలపైన కన్నా వాటిపైనే దృష్టి ఎక్కువని విమర్శలు వచ్చినా లెక్క చెయ్యదు. తను అనుకున్నట్లుగా కెరీర్ ని మలుచుకుంటూ ముందుకు వెల్తోంది. తాజాగా ఆమె బీచ్ లో ఓ ఫొటో షూట్ కు హాజరైంది. ఆ ఫొటోలు మీ కోసం...ఆమె కెరీర్ విశేషాలతో పాటుగా..