బాలీవుడ్‌ సెక్స్ కోసం వేటాడే వారితో నిండిపోయిందిః కంగనా సంచలన వ్యాఖ్యలు

By Aithagoni RajuFirst Published Sep 21, 2020, 1:30 PM IST
Highlights

`బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ మొత్తం సెక్స్వల్‌ ప్రడేటర్స్(సెక్స్ కోసం వేటాడేవారు)తో నిండిపోయింది. అలాంటప్పుడు పాయల్‌ ఘోష్‌ విషయంలో అనురాగ్‌ చేసిన వ్యభిచారం కూడా వారికి కామన్‌గానే కనిపిస్తుంది` అని సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా. 

`బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ మొత్తం సెక్స్వల్‌ ప్రడేటర్స్(సెక్స్ కోసం వేటాడేవారు)తో నిండిపోయింది. అలాంటప్పుడు పాయల్‌ ఘోష్‌ విషయంలో అనురాగ్‌ చేసిన వ్యభిచారం కూడా వారికి కామన్‌గానే కనిపిస్తుంది` అని సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా. 

బాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌ ఇటీవల దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. `వాల్వెట్‌` సినిమా టైమ్‌లో ఆయన్ని కలిసినప్పుడు తనని రూమ్‌లోకి తీసుకెళ్ళి బలవంతం చేయబోయాడని, తనతో పడుకోవాలని కోరాడని ఇటీవల బోల్డ్ కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై అనురాగ్‌ కశ్యప్‌ స్పందిస్తూ, పాయల్‌ వ్యాఖ్యలను ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు. `నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్న, నాతో పనిచేసిన ఏ నటిని, ఫీమేల్‌ టెక్నీషియన్‌ని అడిగినా చెబుతారు. వీళ్లు కాకుండా నేనే ఇతర వర్క్ విషయంలో కలిసే ఏ అమ్మాయిని అడిగినా నేనేంటో చెబుతారు.  మీరు ఆరోపించే విధంగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. అలా తప్పుగా ప్రవర్తించేవాళ్లను ప్రోత్సహించను కూడా. ఇదంతా నా నోరు మూయించడానికే` అని అనురాగ్‌ తెలిపారు. 

అయితే అనురాగ్‌ వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. ఆయన్నిఅరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వరుస ట్వీట్లతో విరుచుకుపడింది. బాలీవుడ్‌లో సెక్స్ వల్‌  ప్రిడేటర్స్ ఉన్నారని ఆరోపించింది. 

ఆమె చెబుతూ, పాయల్‌ చెప్పినట్టు అనురాగ్‌ ఏదైనా చేయగలడు. తాను పెళ్ళి చేసుకున్న ప్రతిఒక్కరిని, తన పార్ట్నర్లని మోసం చేశాడు. స్వీయ అంగీకారం ఎప్పుడూ ఏకస్వామ్యం కాలేదు. `ఫాంటమ్‌` మహిళలతో నిండి ఉంది. వారంతా `మీటూ` బాధితులు. వారికి నేను మద్దతుగా నిలుస్తున్నా. బాధితులంతా ఒక్కటై దుర్మార్గులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది` అని తెలిపింది. 

మరో ట్వీట్‌లో కంగనా చెబుతూ, అనురాగ్‌ పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు ఎవరితోనూ ఏకస్వామ్యంగా వ్యవహరించలేదని, అనురాగ్‌..పాయల్‌పై చేసింది బాలీవుడ్‌లో కామన్‌గానే అనిపిస్తుంది. అమ్మాయిలను సెక్స్ వర్కర్లుగా వ్యవహరించడం వారికి సహజంగానే అనిపిస్తుందని మండిపడింది. మరో ట్వీట్‌లో కంగనా స్పందిస్తూ, బాలీవుడ్‌ మొత్తం సెక్స్ వల్‌ ప్రిడేటర్స్ తో నిండిపోయింది. వారివన్నీ ఫేక్‌, డమ్మీ పెళ్లిళ్ళు. నేను నా సమస్యలను పరిష్కరించుకున్నా. నాకు మీటూ అవసరం లేదు. కానీ చాలా మంది అమ్మాయిలకు `మీటూ` కావాల`న్నారు. 

అంతేకాదు పాయల్‌ చెప్పినట్టు చాలా మంది పెద్ద హీరోలు కూడా నాతో ఇలానే ప్రవర్తించారి ఆరోపించింది కంగనా. అయితే `మీటూ` అనే పెద్ద ఫెయిల్యూర్‌ మూవ్‌మెంట్‌ అని చెప్పింది. పాయల్‌ ఎంతో అవమానం అనుభవించింది. కొంత సమయం ఆమె మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు కంగనా..ప్రధాని మోడీని ట్యాగ్‌ చేస్తూ వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్రియేటివిటీ వెనకాల రక్షసత్వం ఉందన్నారు. ఇది తనకు హాని కలిగిస్తుందని, తనకు హెల్ప్ చేయాలని తెలిపింది. 
 

Bullywood is full of sexual predators who have fake and dummy marriages they expect a new hot young girl to make them happy everyday, they do the same to young vulnerable men also,I have settled my scores my way I don’t need but most girls do

— Kangana Ranaut (@KanganaTeam)

What says many big heroes have done this to me also, suddenly flash their genitals after locking van or room door or in a party during a friendly dance on the dance floor stick his tongue in your mouth, take appointment for work and come home but force himslef on you.

— Kangana Ranaut (@KanganaTeam)

I far as I know Anurag self admittedly has never been monogamous even when he was married to various people, what Anurag did to Payal is a common practice in Bullywood, treating struggling outsider girls like sex workers comes naturally to them https://t.co/d07hF40FIe

— Kangana Ranaut (@KanganaTeam)

Anurag is very much capable of doing what suggesting, he cheated on all his partners, self admittedly has never been monogamous.Phantomwas full of womanisers many accused, I supported those victims before also and librals started smear campaigns against me.

— Kangana Ranaut (@KanganaTeam)

Every voice matters https://t.co/Pv1kGZIRr6

— Kangana Ranaut (@KanganaTeam)

has been a big failure in Bullywood, because most rapists and harassers were liberals only so they killed the movement, for sure will be humiliated and silenced like all other victims but my heart goes out to her. We deserve a better society https://t.co/qUNyeDtb7r

— Kangana Ranaut (@KanganaTeam)

प्रधानमंत्री जी कोई सो रहा हो उसे जगाया जा सकता है, जिसे ग़लतफ़हमी हो उसे समझाया जा सकता है मगर जो सोने की ऐक्टिंग करे, नासमझने की ऐक्टिंग करे उसे आपके समझाने से क्या फ़र्क़ पड़ेगा? ये वही आतंकी हैं CAA से एक भी इंसान की सिटिज़ेन्शिप नहीं गयी मगर इन्होंने ख़ून की नदियाँ बहा दी. https://t.co/ni4G6pMmc3

— Kangana Ranaut (@KanganaTeam)

and after taking advantage of my harassment you all will humiliate and silence me, that’s why I never complained to anyone. And yes!! I did hit them where it hurts the most I settle my own scores, take my own revenge, I don’t ask eunuchs like you for help 🙂

— Kangana Ranaut (@KanganaTeam)

So you are saying I called for it!! Ha ha what else to expect from chauvinist sissy like you, people like you will ask me names then proofs, I have no videos, I know it will just end up as an opportunity for vultures like you to extort money from these powerful people and (1/2 ) https://t.co/zqQ9ZdiZY0

— Kangana Ranaut (@KanganaTeam)
click me!