Kangana Ranaut  

(Search results - 121)
 • Entertainment4, Jul 2020, 4:14 PM

  కరోనా టైంలో పిక్‌ని‌క్‌.. ఫ్యామిలీతో కలిసి హీరోయిన్‌ సాహసం

  లాక్‌ డౌన్‌ సమయమంతా ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు కేటాయిస్తోంది కంగనా. అదే సమయంలో సినిమాల కథలు వింటూ తాను డైరెక్ట్‌ చేయబోయే సినిమాలకు కూడా తుది మెరుగులు దిద్దుతోంది. ఈ గ్యాప్‌లోనే తన ఫ్యామిలీని తీసుకొని పిక్‌నిక్‌కి వెళ్లింది. 

 • Entertainment16, Jun 2020, 4:56 PM

  బాలీవుడ్‌ ఎప్పటికీ ఒక కుటుంబం కాదు.. సంచలన ఆరోపణలు చేసిన యువ నటుడు

  యువ నటుడు గుల్షన్ దేవయ్య కూడా సుశాంత్‌ మృతిపై స్పందించాడు. మీరా చోప్రా బాలీవుడ్‌ అంతా ఒకే కుటుంబం అంటూ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన గుల్షన్ అదంతా అపోహ అంటూ కొట్టి పారేశాడు. `బాలీవుడ్‌ పరిశ్రమ ఒక కుటుంబం అంటారు. కానీ అది నిజం కాదు.. ఎప్పటికీ అలా జరగదు కూడా. బాలీవుడ్‌ అంతా ఒకటే అనేది ఓ అపోహ మాత్రమే.

 • Entertainment16, Jun 2020, 4:16 PM

  పాపం చిన్నపిల్లాడు తట్టుకోలేకపోయాడు.. సుశాంత్ మృతిపై ప్రకాష్ రాజ్‌

  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ కూడా సుశాంత్‌ మృతిపై స్పదించాడు. ఇండస్ట్రీలో పాతుకుపోయిన నెపోటిజంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ప్రకాష్ రాజ్‌. నా జీవితంలోనూ నెపోటిజం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు వారసత్వం కారణంగా తాను ఎంతగానూ వేధన చెందినట్టుగా ఆయన తెలిపాడు.

 • Entertainment12, Jun 2020, 12:06 PM

  హృతిక్‌ లేకుండా ఉండలేను.. స్టార్ హీరో మాజీ భార్య సెన్సేషనల్‌ కామెంట్‌

  బాలీవుడ్‌ స్టార్ కపుల్‌ హృతిక్ రోషన్‌, సుసానే ఖాన్‌లు విడిపోయి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ వారిద్దరి మధ్య స్నేహ బందం కొనసాగుతూనే ఉంది. పిల్ల కోసం తరుచూ కలుసుకునే హృతిక్‌, సుసానేలు వారికోసం లాక్‌ డౌన్‌ సమయమంతా ఒకే ఇంట్లో కలిసున్నారు.

 • Entertainment6, Jun 2020, 10:56 AM

  దిమ్మతిరిగే ధర పలికిన `తలైవి` డిజిటల్‌ రైట్స్‌?

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం తలైవి. ఈ విషయంపై పింక్‌ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది కంగనా రనౌత్‌. తలైవి సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పింది.

 • Entertainment30, May 2020, 4:07 PM

  వివాదాస్పద హీరోయిన్‌.. 48 కోట్లతో కాస్ట్‌లీ ఆఫీస్

  ఇటీవల నిర్మాతగా మారిన కంగనా ఏకంగా 48 కోట్ల ఆఫీస్‌ను నిర్మించుకుంది. టాప్‌ ప్రొడ్యూసర్లు కూడా లేనంత భారీ స్థాయిలో ఆఫీస్‌ను నిర్మిస్తోంది కంగనా రనౌత్‌. సొంతంగా ఓ ల్యాంగ్ తీసుకొని తానే దగ్గరుండి ఆఫీస్‌ బిల్డింగ్‌ను డిజైన్‌ చేసింది.

 • <p>kangana ranauth</p>

  Entertainment News15, May 2020, 10:54 AM

  బ్లాక్ బస్టర్ టాలీవుడ్ చిత్రాలని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు

  టాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన కొన్ని చిత్రాలని ఈ హీరోయిన్లు రిజెక్ట్ చేశారు. 

 • Entertainment News29, Apr 2020, 5:44 PM

  `పోకిరి మిస్ అయ్యా.. లేదంటే నేను టాప్ ప్లేస్‌లో ఉండేదాన్ని`

  పోకిరిలో హీరోయిన్ చాన్స్ మిస్ అవ్వటంపై కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాక్యలు చేసింది. ఈ సినిమాలో మహేష్కు జోడిగా ముందుగా కంగనాను సంప్రదించాడు పూరి. కానీ ఆ సమయంలో కంగనా గ్యాంగ్ స్టర్స్‌ అనే సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో పోకిరికి నో చెప్పింది. తరువాత ఆ స్థానంలో ఇలియానాను తీసుకోవటం. ఈ సినిమా వల్లే ఇలియానా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ అందుకోవటం తెలిసిందే.

 • Entertainment News24, Apr 2020, 3:43 PM

  స్టార్ హీరోయిన్‌పై కేసు.. పాపం చెల్లికి సపోర్ట్ చేసినందుకే!

  తన చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదని, ఏ వర్గాన్ని తప్పుగా చూపించటం ఆమె ఉద్దేశం కాదని కంగనా సర్థి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ప్రయత్నమే ఇప్పుడు కంగనాను చిక్కుల్లో పడేసింది. రంగోలి వ్యాఖ్యలను సమర్థించటం అంటే విద్వేషపూరిత వ్యాఖ్యలను సమర్థించటమే అంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు.

 • Entertainment24, Apr 2020, 1:39 PM

  ఈ హీరోయిన్ల డ్రెస్ రేటు ఎంతో తెలిస్తే నోరెళ్ళబెట్టల్సిందే!

  బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఎన్నో అరుదైన ఘనతలు సాధించింది. అత్యథిక చిత్రాలు నిర్మిస్తున్న సినీ ఇండస్ట్రీలలో బాలీవుడ్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక ఈ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఉండే క్రేజ్‌, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ల యాక్టింగ్ కన్నా వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్‌ కే చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. తెర మీదే కాదు తెర వెనుక కూడా స్టైలిష్‌గా గ్లామరస్‌గా కనిపించేందుకు భారీగా మొత్తాలు వెచ్చిస్తున్నారు. కొన్ని అకేషన్స్‌ కోసం లక్షలు ఖర్చు పెట్టి డ్రెస్ అవుతున్నారు తారలు. అలా లక్షలు ఖర్చుపెట్టి డ్రెస్‌ అయిన అందాల భామ మీద ఓ లుక్కేద్దాం.

 • Entertainment News16, Apr 2020, 5:30 PM

  విద్వేషపూరిత పోస్ట్‌లు పెడుతోంది.. హీరోయిన్‌ చెల్లెలికి షాక్‌ ఇచ్చిన ట్విటర్‌

  ట్విటర్ వేదికగా రంగోలి చండల్‌ చేసే కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. దీంతో ట్విటర్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుందన్న కారణంతో ఆమె ట్విటర్‌ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది ట్విటర్‌ సంస్థ.
 • Entertainment News8, Apr 2020, 5:14 PM

  తాజ్‌ మహల్‌ సమాధే... ప్రేమ చిహ్నం అని ఒత్తిడి చేయకండి!

  బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చండల్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజ్‌ మహల్‌కు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజెన్లు ఆమె మీద విరుచుకుపడుతున్నారు.

 • gossips31, Mar 2020, 4:24 PM

  ఎన్టీఆర్ పాత్రంటేనే భయపడుతున్న బాలయ్య!

  తండ్రి పాత్రలో బాలయ్య నటనపై కూడా విమర్శలు వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌ గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్‌ పాత్ర అంటేనే భయపడుతున్నాడట.

 • Entertainment28, Mar 2020, 2:21 PM

  క్వారెంటైన్‌లో బాలీవుడ్‌.. ఎవరెవరు ఏం చేస్తున్నారు?

  కరోనా భయంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. వైరస్ ప్రభావంతో భీతావహ పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలంతో పాటు సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సిని జనాలు ఏం చేస్తున్నారు. తమ ప్రైవేట్‌ లైఫ్‌ను ఎలా స్పెండ్ చేస్తున్నారో అభిమానులతో పంచుకుంటున్నారు.

 • vijay

  News26, Feb 2020, 1:50 PM

  ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా.. ప్రముఖ దర్శకుడిపై రచయిత ఆరోపణలు!

  ప్రముఖ తమిళ రచయిత అజయన్ బాలా రాసి పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదంటూ అజయన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.