Anurag Kashyap  

(Search results - 7)
 • Entertainment24, Jul 2020, 2:15 PM

  కంగనా కూడా నెపోటిజం ప్రాడక్టే.. సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు

  బాలీవుడ్‌ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సుశాంత్ మరణం తరువాత కంగనా రనౌత్ బాలీవుడ్ పెద్దల మీద విమర్శలు వేడి పెంచింది. చాలా కాలంగా ఇండస్ట్రీలోని నెపోటిజం (వారసత్వం)పై పోరాడుతున్న కంగనా, సుశాంత్ మరణం తరువాత మరింతగా ఘాటు విమర్శలు చేస్తోంది.

 • <p>Anurag Kashyap Choked</p>

  Entertainment News5, Jun 2020, 6:31 PM

  నోట్ల రద్దుపై అనురాగ్ కశ్యప్ సెటైర్ 'చోక్డ్' (రివ్యూ)

  నోట్ల రద్దు మధ్య తరగతి జీవితాలపై ఏ స్దాయి ప్రభావం చూపించిందో మనందరికీ తెలుసు. నోట్ల రద్దు సమయంలో అనేక మంది ఈ కాన్సెప్టు తో సినిమాలు చేయటానికి ప్రయత్నించారు. అయితే చాలా వరకూ స్క్రిప్టు స్దాయిలోనే ఆగిపోయాయి. జనం కూడా ఆ విషయం మర్చిపోయి తిరిగి జీవితంలో పడిపోయారు. కానీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాత్రం దాన్ని మర్చిపోలేకున్నారు. తనదైన శైలిలో ఓ స్క్రిప్టు రాసి తెరకెక్కించారు. నోట్ల రద్దుపై వ్యంగ్యంగా సాగే ఈ సినిమా మనకీ అప్పటి పరిస్దితులను గుర్తు చేస్తుందనటంలో సందేహం లేదు. ఇంతకాలం తర్వాత తెరకెక్కిన ఆ కాన్సెప్టు...ఏ విధంగా మనకు నచ్చే విధంగా రెడీ చేసారు. నోట్ల రద్దు నేపధ్యంలో చెప్పబడ్డ ఆ కథేంటి..ఏ మేరకు మనకు నచ్చే అవకాసం ఉంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • షారుఖ్ ఖాన్ - ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గినా.. 53 ఏళ్ల ఈ స్టార్ కి లేడీస్ లో ఫాలోయింగ్ మాములుగా లేదు.

  ENTERTAINMENT30, Sep 2019, 3:46 PM

  క్రూరమైన విలన్ గా షారూఖ్..ఫ్యాన్స్ కు షాకే!

   షారుక్‌ హీరోగా నటించిన ‘జీరో’ గతేడాది డిసెంబరులో విడుదలైంది. ప్రస్తుతం షూటింగ్స్‌ లేవు. హీరోగా ఆచి ,తూచి అడుగులు వేస్తున్నారు. నిర్మాతగా బిజీగా ఉంటుున్నారు. రీసెంట్ గా జాన్ అబ్రహమ్ హీరోగా నటించిన బద్లా సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.

 • anurag kasyab wish pm modi

  ENTERTAINMENT12, Aug 2019, 1:27 PM

  'ఇదే నా లాస్ట్ ట్వీట్!' .. ట్విట్టర్ కు బై చెప్పిన స్టార్ డైరెక్టర్ !

  ప్రముఖ బాలీవుడ్‌ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి తప్పుకోవటం జరిగింది. 

 • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడారు. విజయవాడ సెంట్రల్ సీటును ఆశించిన వంగవీటి రాధాను వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించారు.

  ENTERTAINMENT27, May 2019, 11:20 AM

  వైయస్ జగన్ బయోపిక్.. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆసక్తి!

  చూస్తూంటే బయోపిక్ సీజన్ ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు కనపడటం లేదు. 

 • Anurag Kashyap: The film-maker often gets targeted by the BJP supporters. As being a supporter of the opposition party, he might not like the results. The director and actor did congratulate PM Modi on his social media but also posed a question in the same tweet. His tweet read,“Congratulations @narendramodi sir. Congratulations on your victory and thank you for the message of inclusiveness. Sir please also tell us how to deal with these followers of yours who celebrate your victory by threatening my daughter with messages like these for me being your dissenter.”

  ENTERTAINMENT24, May 2019, 2:03 PM

  స్టార్ దర్శకుడి కూతురికి బెదిరింపులు!

  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తెని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో బెదిరింపు పోస్ట్ లు చేస్తున్నారు. 

 • kubra saith

  ENTERTAINMENT12, Jul 2018, 3:02 PM

  పదే పదే నాపై న్యూడ్ సీన్స్ తీసేవాడు.. నేను ఏడ్చేశా: నటి

  బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ తనపై పదే పదే న్యూడ్ సీన్స్ తీసేవాడని అతడి కారణంగా ఏడ్చేశానని నటి కుబ్రా సైత్ వెల్లడించారు