అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

By Prashanth M  |  First Published Oct 21, 2018, 11:45 AM IST

నేడు అభిమానులతో ఘనంగా అరవింద సమేత సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా రి రానున్నట్లు చెప్పేశారు. తారక్ - బాలయ్య ఫ్యామిలీ పరంగా ఎంతగా మాట్లాడుకున్నప్పటికీ బయట అభిమానుల మధ్యలో కలుసుకున్న సందర్భాలు లేవు.


అరవింద సమేత తో మొత్తానికి కెరీర్ లో మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అభిమానులను ఈ చిత్రం ఎంతగానో అలరించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందిన సంగతి తెలిసిందే. ఇక నేడు అభిమానులతో ఘనంగా అరవింద సమేత సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నారు. 

అయితే ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా రి రానున్నట్లు చెప్పేశారు. తారక్ - బాలయ్య ఫ్యామిలీ పరంగా ఎంతగా మాట్లాడుకున్నప్పటికీ బయట అభిమానుల మధ్యలో కలుసుకున్న సందర్భాలు లేవు. అయితే హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ తారక్ తో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ సంగతి అటుంచితే.. ఇప్పుడు బాలకృష్ణ అరవింద సక్సెస్ మీట్ కు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 

Latest Videos

అసలైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కె బాలకృష్ణ రావాల్సింది. కానీ అప్పుడు షూటింగ్ పనులు అలాగే అన్న మరణించిన బాధలో ఉండడంతో ఈవెంట్ లో మాట్లాడడం కుదరదని అందుకే రాలేకపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తారక్ స్పెషల్ గా ఇన్వైట్ చేయడంతో చాలా కాలం తరువాత నందమూరి స్టార్ హీరోలు బాబాయ్ అబ్బాయ్ ఒకే వేదికపై అభిమానులకు కనుల విందును ఇవ్వనున్నారని చెప్పవచ్చు.  

సంబంధిత వార్తలు..

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

click me!