ఫ్యాన్స్ సమక్షంలో 'అరవింద సమేత' వేడుక!

Published : Oct 20, 2018, 11:37 AM IST
ఫ్యాన్స్ సమక్షంలో 'అరవింద సమేత' వేడుక!

సారాంశం

టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వారం రోజుల్లో డెబ్బై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. అభిమానులు, డిస్ట్రిబ్యూటర్ల సమక్షంలో ఈ వేడుకని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. 

డిస్ట్రిబ్యూటర్లందరికీ స్పెషల్ థాంక్స్ చెబుతూ అక్టోబర్ 21 ఆదివారం నాడు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈవెంట్ ని నిర్వహించనున్నారు. హరికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. 

ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా.. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో జగపతిబాబు తన నటనతో ఆకట్టుకున్నాడు. 

సంబంధిత వార్తలు..

మొత్తానికి అరవింద సమేత రికార్డ్ కొట్టేసింది!

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

PREV
click me!

Recommended Stories

OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఏకంగా ఐదు
Allu Ayaan Favorite Hero: అల్లు అర్జున్‌ కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తండ్రికే కాదు, చిరు తాత క్కూడా అల్లు అయాన్‌ ఝలక్‌