పిక్ ఆఫ్ ద డే: ముసలమ్మతో చంద్రబాబు సైకిల్ సవారీ

By narsimha lodeFirst Published Mar 28, 2019, 4:18 PM IST
Highlights

 అనంతపురం జిల్లాలో గురువారం నాడు  నిర్వహించిన ఎన్నికల సభలో ఓ వృద్ధురాలితో కలిసి చంద్రబాబునాయుడు సైకిల్‌ను తొక్కారు.  

 అనంతపురం జిల్లాలో గురువారం నాడు  నిర్వహించిన ఎన్నికల సభలో ఓ వృద్ధురాలితో కలిసి చంద్రబాబునాయుడు సైకిల్‌ను తొక్కారు.  ఈ సభలోనే  చంద్రబాబునాయుడు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. .

click me!