పిక్ ఆఫ్ ధ డే: బారికేడ్లు దాటిన అభిమానం

By narsimha lodeFirst Published Apr 5, 2019, 11:01 AM IST
Highlights

విశాఖపట్టణంలో జరిగిన జనసేన  ఎన్నికల బహిరంగ సభలో ఓ అభిమాని స్టేజీపైకి వచ్చిన పవన్ కళ్యాణ్  కాళ్లు పట్టుకొని హత్తుకొన్నారు. పోలీసు బందోబస్తును దాటుకొని స్టేజీపైకి వచ్చి మరీ తన అభిమానాన్ని చాటుకొన్నారు.

click me!